WCD RECRUITMENT 2020 || TS AND AP WOMEN’S AND CHILD WELFARE DEPARTMENT
TS AND AP WOMEN'S AND CHILD WELFARE DEPARTMENT
WCD RECRUITMENT 2020 || TS AND AP WOMEN’S AND CHILD WELFARE DEPARTMENT
మహిళ శిశు సంక్షేమ శాఖ అభివృద్ధి శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది అయితే ఇందులో ముఖ్యంగా డిస్ట్రిక్ట్ ప్రోగ్రాం అసిస్టెంట్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రాం కోఆర్డినేటర్ వంటి తదితర ఉద్యోగాలకు సంబంధించి ఖాళీలను భర్తీ చేయడం కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు.
వేతనాలు డిస్ట్రిక్ట్ ప్రోగ్రాం కోఆర్డినేటర్ అభ్యర్థులకు 35000 నెలసరి వేతనం అందిస్తారు అలాగే డిస్ట్రిక్ట్ ప్రోగ్రాం అసిస్టెంట్ అభ్యర్థులకు 20000 ప్రతినెల వేతనాలు చెల్లిస్తారు దీనికి కనీస విద్యార్హత డిగ్రీ లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ అడిగాడు వయస్సు లిమిట్ వచ్చేసి 35 ఇయర్స్ నిర్ణయించడం జరిగింది దీనికి ఎటువంటి ఎగ్జామ్ మాత్రం ఉండదు అభ్యర్థులకు ఇది చక్కటి అవకాశం అప్లికేషన్ పెట్టుకోవడానికి మాత్రం 11 july 2020 ఇవ్వడం జరిగింది ఆసక్తి గల అభ్యర్థులు అందరూ మీరు ఈ క్రింది లింక్ ద్వారా పూర్తి సమాచారాన్ని చూడగలరు.
IMPORTANT LINKS