WDCW Anganwadi Jobs 2023 || WDCW AP Anganwadi Recruitment 2023 District Wise List: 5905 Worker, Helper, Supervisor Jobs
WDCW Telangana Anganwadi Recruitment 2023 District Wise Latest Vacancy
WDCW Anganwadi Jobs 2023: పదో తరగతి అర్హతతో ఏపీలోని ఈ జిల్లాలో 78 అంగన్ వాడీ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల
ముఖ్యాంశాలు:-
ఈరోజు వచ్చిన తాజా ఉద్యోగ సమాచారం.
మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖలో అంగన్వాడి కొత్త ఉద్యోగాలు భర్తీ.
రోజే వచ్చిన తాజా సమాచారం. అత్యవసర ఉద్యోగ భర్తీ, మహిళలకు సువర్ణవకాశం.
10th అర్హతతో ఉద్యోగం మీ సొంతం మీ గ్రామంలో, Exam లేదు, ఫీజు లేవు.
అప్లై చేస్తే ప్రభుత్వ ఉద్యోగాలు మీరు పొందుతారు. తెలుగు భాష తప్పనిసరిగా వచ్చి ఉండాలి.
కొనసాగుతున్న దరఖాస్తు ప్రక్రియ.
ఐసీడీఎస్ ICDS- WDCW ప్రాజెక్ట్ పరిధిలోని అంగన్వాడీ ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం, మండలంలో ఖాళీగా ఉన్న అంగన్వాడి టీచర్, ఆయా పోస్టుల భర్తీకి శనివారం సీడీపీఓ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఏడాది జూలై 1 నాటికి 21 ఏళ్లు పూర్తయి 35 ఏళ్లలోపు వయసు ఉన్నవారు అర్హులని సీడీపీఓ తెలిపారు. ఏ పోస్టుకైనా 10వ తరగతి ఉత్తీర్ణత సాధించి ఉండాలన్నారు. విద్యార్హత, కుల, నివాస ధృవపత్రాలతో పాటు ఆధార్, రేషన్‌కార్డు జిరాక్స్ కాపీలపై గెజిటెడ్ అధికారి చేయించి, దరఖాస్తుకు దరఖాస్తుకు జత చేయాలని తెలిపారు.
7th అర్హతతో ఈ జిల్లాలో 149 అంగన్ వాడీ ఉద్యోగాలకు నోటిఫికేషన్
ముఖ్యాంశాలు:
ఈరోజు వచ్చిన తాజా ఉద్యోగ సమాచారం. మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖలో అంగన్వాడి కొత్త ఉద్యోగాలు భర్తీ. రోజే వచ్చిన తాజా సమాచారం.
AP Anganwadi Recruitment 2023
AP Anganwadi Vacancy 2023 Details
WDCW Telangana Anganwadi Vacancy 2023
WDCW Telangana Anganwadi Recruitment 2023 District Wise Latest Vacancy