Tech newsUncategorized

WhatsApp లో వచ్చేసింది మీరు ఎంతోకాలంగా కోరుకుంటున్న Jabardasth Magic Feature Useful for everyone

WhatsApp has got the Jabardasth Magic Feature Useful for everyone you have been wanting for a long time

హలో గాయ్స్ మీరు మీరు వాట్సాప్ ని ఎన్నో రోజుల నుండి జ్యూస్ చేస్తున్నప్పటికీ మీకు ఎవరు పరిచయం చేయని ఒక అద్భుతమైన ఆండ్రాయిడ్ ఫీచర్ ని పరిచయం చేస్తాను ఒక్కసారి మీరు గనుక ఈ ఫీచర్ ని చూశారు అనుకోండి మీరు ఎవరితో కావాలి అనుకున్న వాళ్ల తో హై రేంజ్లో హై స్పీడ్ తో చాటింగ్ చేయగలరు జస్ట్ చేసినట్లయితే మీకు అనుకున్న లాంగ్వేజ్ లో అనుకున్నట్టుగా టోటల్ మెసేజ్ కన్వర్ట్ కావడం జరుగుతుంది.

అయితే చూడండి దీనికోసం మీరు పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు కింద డౌన్లోడ్ కనిపిస్తూ ఉంటుంది దాని పైన క్లిక్ చేసి ముందుగా గూగుల్ ట్రాన్స్లేటర్ అనే యాప్ని ఇన్స్టాల్ చేయవలసి ఉంటుంది సింపుల్గా ఓపెన్ చేయండి ఏదైనా పర్మిషన్స్ అడిగితే ఆలో చేయండి తరువాత అందులో మీకు త్రీ డాట్స్ కనిపిస్తూ ఉంటాయి దాని పైన క్లిక్ చేసి సెట్టింగ్ ఆప్షన్ లోకి వెళ్ళవలసి ఉంటుంది అందులో టాప్ టు కన్వర్ట్ అనే ఆప్షన్ నీకు కనిపిస్తూ ఉంటుంది దాని పైన క్లిక్ చేసి ఆ ఆప్షన్ని ఎనేబుల్ చేయవలసి ఉంటుంది తర్వాత మీ యొక్క స్క్రీన్ పైన ఒక బుల్లి ఐకాన్ రావడం జరుగుతుంది జస్ట్ మీరు వాట్సాప్ కి వెళ్లి మీకు అర్థం కాని ఏదైనా సరే మెసేజ్ ని కాపీ చేసి జస్ట్ ఈ బటన్ పైన క్లిక్ చేసిన మరుక్షణమే మీరు అనుకున్న లాంగ్వేజ్ లోకి కన్వర్ట్ వచ్చేస్తుంది ఈ విధంగా ఇంత పెద్ద మ్యాటర్ నైనా సరే చిటికెలో కన్వర్ట్ చేసే ఏకైక అప్లికేషన్ ఇది పైగా మనకు డైలీ లైఫ్ లో మనం అనుకున్న లాంగ్వేజ్ లో ఏది చదవాలి అనుకున్న ఈజీగా చదువుకోవడానికి అద్భుతంగా పని చేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరికి యూస్ అవుతుంది ఒకసారి ట్రై చేసి చూడండి.

 

DOWNLOAD APP

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button