సాధారణంగా మనం ప్రతి ఒక్కరం వాట్సాప్ యొక్క ప్రొఫైల్ పిక్ ని అప్డేట్ చేస్తూ ఉంటాం కానీ మనం అప్డేట్ చేసే ప్రొఫైల్ పిక్ లో అంతా బాగుండదు కానీ మీకు ఒక అద్భుతమైన సీక్రెట్ ట్రిక్ చూపిస్తాను దీనిద్వారా మీయొక్క వాట్సాప్ ప్రొఫైల్ పిక్ ని ఒక్కసారి అప్డేట్ చేశాను అంటే మాత్రం ప్రతి ఒక్కరు ఫిదా అవ్వాల్సిందే ఆరెంజ్ లో ఉంటుంది ఈ చిన్న వాట్సాప్ ప్రొఫైల్ పిక్ సీక్రెట్ ట్రిక్.
అయితే చూడండి దీనికోసం మీరు పెద్దగా కష్టపడాల్సిన అవసరం అయితే ఏమీ ఉండదు కింద మీకు రెడ్ కలర్ లో ఒక వెబ్ సైట్ లింక్ కనిపిస్తూ ఉంటుంది దాని పైన క్లిక్ చేయగానే మీరు ఆటోమేటిక్గా ఈపీఎఫ్ అంటే ప్రొఫైల్ పిక్చర్ ఎడిటింగ్ వెబ్ సైట్ కి వెళ్తారు అక్కడ జస్ట్ మీకు సంబంధించిన ప్రొఫైల్ పిక్ ని అప్డేట్ చేస్తే సరిపోతుంది తర్వాత ఆటోమేటిక్ గా మీయొక్క ఫోటో ఒక రేంజ్ లో చేంజ్ ఐ మీ ముందుకు వచ్చేస్తుంది తరువాత అందులో మీకు ఏదైతే ప్రొఫైల్ పిక్ నచ్చుతుందో దానిపైన ట్యాప్ చేయగానే మీకు అక్కడ డౌన్లోడింగ్ ఆప్షన్ రావడం జరుగుతుంది దాని పైన క్లిక్ చేసి ముందుగా ఆ ప్రొఫైల్ పిక్ ని డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది చేసుకున్న తర్వాత సింపుల్గా మీయొక్క వాట్సాప్ కి వెళ్లి ఒక్కసారి మీ యొక్క ప్రొఫైల్ పిక్ పిక్ ని అప్డేట్ చేశాను అంటే మాత్రం ప్రతి ఒక్కరు షాకవ్వాల్సిందే ఇలా కూడా ఎడిటింగ్ చేసుకోవచ్చు అని ప్రతి ఒక్కరు నీకు అడగాల్సింది ఆ రేంజ్ లో ఉంటుంది ఈ చిన్న సీక్రెట్ ట్రిక్.
AI నేపథ్యం
రిమూవర్
మీ ఫోటో లేదా అనుకూల చిత్రం నుండి ఎలాంటి నేపథ్యాన్ని స్వయంచాలకంగా తొలగించండి
తక్షణమే ఉత్పత్తి అవుతుంది
ప్రొఫైల్ చిత్రాలు
సెకన్లలో డజన్ల కొద్దీ అద్భుతమైన ప్రొఫైల్ పిక్చర్ డిజైన్లను పొందండి. రంగులు, నీడలు మరియు ఇతర సెట్టింగ్లను సవరించండి
మరిన్ని వీక్షణలు, ఇష్టాలు పొందండి
మరియు సందేశాలు
సోషల్ మీడియా, మెసెంజర్స్ లేదా ఇమెయిల్లో ఉపయోగించడానికి సిద్ధంగా ఉన్న మీ క్రొత్త ప్రొఫైల్ పిక్చర్ & మ్యాచింగ్ బ్యాక్గ్రౌండ్ కవర్ను డౌన్లోడ్ చేయండి