WhatsApp లో ఎవరికీ కనపడకుండా మొత్తం చూసేయండి ఇప్పుడు ఎవరి జాతకం ఐనా బయట పడాల్సిందే new hidden features
See the whole thing without being seen by anyone on WhatsApp
వాట్సాప్ లో నార్మల్‌గా మనకు ఎవరు పడితే వాళ్ళు మెసేజ్ ని పంపించి డిలీట్ చేస్తూ ఉంటారు అలాంటప్పుడు వాటన్నింటినీ మనం చూడాలి అని అనుకుంటాము కానీ చూడడం పాజిబుల్ కావడం జరుగదు కానీ మీకు ఒక సీక్రెట్ ట్రిక్ ని పరిచయం చేసాను దీనిద్వారా ఒకటి కాదు మూడు బెనిఫిట్స్ ఉంటాయి మీకు మొబైల్ లో ఏదైనా అప్లికేషన్ నుంచి మాటిమాటికీ నోటిఫికేషన్స్ వచ్చి ఉన్నట్లయితే వాటిని కూడా ఆఫ్ చేయొచ్చు మీరు అనుకున్న app నోటిఫికేషన్ అన్నిటిని సేవ్ చేయవచ్చు అదే విధంగా మీకు వాట్సాప్ లో ఎవరు ఏం పెడుతున్నారు మీయొక్క లాస్ట్ సీన్ కనపడకుండా అని మీరు చాటింగ్ చేయవచ్చు.
అయితే మీరు దీనికోసం పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు కింద రెడ్ కలర్ లో మీకు ఒక డౌన్లోడ్ కనిపిస్తూ ఉంటుంది దాని పైన క్లిక్ చేసి ఈ చిన్న ఆప్‌ని ఇన్స్టాల్ చేయవలసి ఉంటుంది ఈ అప్లికేషన్ ఇప్పుడిప్పుడే ప్లే స్టోర్ లోకి రావడం జరిగింది అన్ని ప్రో ఫీచర్స్ మనకు ఫ్రీగా అవలేబుల్ ఉంటాయి ఈ అప్లికేషన్ ద్వారా ఒక్కసారి ఇన్స్టాల్ చేసి ఏదైనా పర్మిషన్ అడిగితే వాటిని గ్రాంటెడ్ గా అలో చేయండి తర్వాత మీకు ఎవరైనా సరే వాట్సాప్‌లో మెసేజ్ పంపించినట్లు అయితే ఆటోమేటిక్ గా అది సేవ చేయడం జరుగుతుంది జస్ట్ మీరు చేయాల్సిందల్లా ఏమీ లేదు ఎవరైనా సరే మీకు మెసేజ్ పంపించి డిలీట్ చేశాను ఆటోమేటిక్‌గా ఈ యాప్ లో రికార్డు save అవడం జరుగుతుంది అంతేకాకుండా మనకు వచ్చే ప్రతీ మెసేజ్ ని మనం ఎక్కడి నుంచి చదవచ్చు.
దీంతోపాటుగా మీకు ఏదైనా అప్లికేషన్ నుంచి మాటిమాటికీ నోటిఫికేషన్స్ వచ్చి విసిగిస్తున్న అట్లయితే ఆటోమేటిక్ గా అది ఏ అప్లికేషన్ ఫైండ్ అవుట్ చేసి ఈజీగా బ్లాక్ కూడా చేయవచ్చు
ఇకపోతే నెక్స్ట్ వన్ ఫీచర్ ఏంటంటే మీరు ఆన్లైన్ లోకి వెళ్లకుండానే మీరు ఎవరితో కావాలి అనుకుంటే వాళ్లతో ఈజీగా చాటింగ్ చేయొచ్చు మాత్రం అలాగే ఉంటుంది ఎవరైనా చూశారా అంటే మాత్రం షాక్ అవ్వాల్సిందే అసలు ఆన్లైన్లో లేకుండా చాటింగ్ చేయడం ఎలా పాజిబుల్ అనాల్సింది ఆ రేంజ్ లో ఈ మూడు ట్రిక్స్ కూడా మనకు ఒక డబ్బులు ఉంటాయి ఒక్క సారి ట్రై చేసి చూడండి.
Ain ప్రధాన లక్షణాలు:
Review మీరు తర్వాత సమీక్షించడానికి నోటిఫికేషన్ బార్లో చూపిన నోటిఫికేషన్లను సేవ్ చేయండి
Not అవాంతర నోటిఫికేషన్ల నుండి మిమ్మల్ని నిరోధించండి
Not నోటిఫికేషన్ బార్లో బ్లాక్‌లిస్ట్ నోటిఫికేషన్లు ప్రదర్శించబడకుండా, ఒకే స్పర్శతో మీకు ఇబ్బంది కలిగించకుండా నిరోధించవచ్చు
Not మీ నోటిఫికేషన్ బార్‌ను శుభ్రంగా లేదా ఉపయోగకరమైన నోటిఫికేషన్లతో మాత్రమే ఉంచండి
✓ ఆటో-సేవ్, పాత నోటిఫికేషన్‌ను స్వయంచాలకంగా తీసివేయండి, నోటీసీలో ప్రతిదీ మద్దతు ఇస్తుంది
Read “రీడ్ మార్క్” ను వదలకుండా వాటిని ప్రైవేట్‌గా చదవండి (ఇప్పుడు వాట్సాప్, మెసెంజర్, టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్ మరియు మరో 5 చాట్ అనువర్తనాలకు మాత్రమే మద్దతు ఇస్తుంది, మరిన్ని అనువర్తనాలకు మద్దతు ఇస్తుంది. మీకు కావలసిన అనువర్తనాన్ని మాకు ఫీడ్‌బ్యాక్ పంపండి, మేము దీన్ని వెంటనే ప్లాన్ చేస్తాము సాధ్యమైనంతవరకు).