WhatsApp లో మీరు ఎవరు ఊహించని ట్రిక్ వచ్చేసింది ఇప్పుడు మీ దోస్తులకు చుక్కలు చూపించవచ్చు ఈ Trick తో
What's the unexpected trick you get on WhatsApp? Now you can show your dots with this trick
సాధారణంగా మనం మన యొక్క మొబైల్ లో వాట్సాప్ లో ఎవరితో పడితే వాళ్లతో చాటింగ్ చేయలేను కానీ ఒక అద్భుతమైన ఫీచర్స్ ని యూజ్ చేసి మీరు ఏకంగా మీకు కావలసిన అమ్మాయి తో లైవ్ లో చాటింగ్ చేస్తున్నట్టుగా క్రియేట్ చేయవచ్చు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కి చాలా ఈజీగా ప్రాంక్ కూడా చేయవచ్చు అందరికీ యూస్ అయ్యే అద్భుతమైన సీక్రెట్ వాట్సాప్ ట్రిక్ ప్రతి ఒక్కరు లాస్ట్ వరకు చదవండి.
అయితే చూడండి మనకు సంబంధించిన ఆటోమేటిక్ ప్రైవేట్ రిప్లై నీ మనము క్రియేట్ చేసుకోవాలి అనుకుంటే చాలా ఈజీ స్వయంగా అంబాని ని మన తో చాటింగ్ చేసినట్టుగా క్రియేట్ కూడా చేసుకోవచ్చు కానీ ఎదుటి వాళ్ళని ప్రయాణం చేయడానికి మాత్రమే ఈ ట్రిక్ మీకు ఉపయోగపడుతుంది మాత్రం మీరు ఉపయోగించవద్దు సింపుల్‌గా దీనికోసం కింద మీకు డౌన్లోడ్ బటన్ కనిపిస్తూ ఉంటుంది దాని పైన క్లిక్ చేసి ముందుగా మాక్ చాట్ అనే ఈ చిన్న అప్ నీ ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుంది చేశాక దాన్ని ఓపెన్ చేయండి అందులో ఒక ఫేక్ చాట్ ఆప్షన్ కింద కనిపిస్తుంటుంది దాని పైన క్లిక్ చేసి మీకు కావాల్సిన ఫోటో ఆన్లైన్లో ఉన్నట్టు గా టైప్ చేస్తున్నట్లుగా అంతా ఒక నెంబర్ ని చేసి ఒక చాటింగ్ క్రియేట్ చేయవలసి ఉంటుంది దాని తర్వాత అక్కడే చాట్ సెక్షన్లు చూసుకున్నట్లయితే మీకు ప్రైవేట్ రిప్లై ఆప్షన్ కనిపిస్తుంటుంది దాని పైన క్లిక్ చేసి ముందుగానే మీరు ఏమని పంపినట్లయితే మీకు ఏమని రిప్లై రావాలి అనేది సెట్ చేయవలసి ఉంటుంది చేశాక ఇప్పుడు చూడండి మీరు మీ ఫ్రెండ్స్ ముందట వెళ్లి చాలా ఈజీగా ప్రాంక్ చేయవచ్చు ఆ వ్యక్తి నాతో చాట్ చేస్తున్నారు అనేది.
మీ స్నేహితులను వాట్స్మాక్తో చిలిపిపని చేయండి.
నకిలీ చాట్ సంభాషణలను సృష్టించండి మరియు మీ స్నేహితులను మోసం చేయండి.
నకిలీ చాట్ చాట్ సంభాషణల యొక్క వాస్తవిక మాక్‌లను సృష్టించడానికి మరియు మీ స్నేహితులతో భాగస్వామ్యం చేయడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. వాట్స్ చిలిపి పరిచయాలు మరియు సంభాషణలను సృష్టించండి మరియు మీ స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో ఆనందించండి.
లక్షణాలు
– నకిలీ ప్రొఫైల్‌లను సృష్టించండి
– నకిలీ సంభాషణ పంపండి
– నకిలీ స్థితిని జోడించండి
– పూర్తి ఎమోజి మద్దతు
– సంభాషణ యొక్క రెండు వైపులా నియంత్రించండి
– చిత్రం, వీడియో మరియు ఆడియో మద్దతు
– నకిలీ కాల్
– స్క్రీన్ షాట్ తీసుకొని షేర్ చేయండి
– కాల్ లాగ్ల జాబితా