Tech newsUncategorized

WhatsApp లో మీరు కోరుకున్న Jabardast Trick వచ్చేసింది మీకు ఎవరు ఏం MSG పంపించిన Mobile తీసి చూడాల్సిన అవసరం లేదు అంతా మీ Phone ఏ చెప్పేస్తుంది

You got the Jabardast Trick you wanted on WhatsApp You don't need to pull out any MSG sent Mobile Everything Your Phone Tells Any

నార్మల్ గా మనకు వాట్సాప్ లో ఎవరైనా సరే టెక్స్ట్ మెసేజ్ పంపించారు అనుకోండి దాన్ని కంపల్సరిగా మన యొక్క వాట్సప్ ఓపెన్ చేసి మనం చూడవలసి ఉంటుంది కానీ ఇప్పటి నుంచి అలాంటి పనులు మీరు చేయాల్సిన అవసరం లేదు మీ ఫోన్ లోనే ఉంటుంది కానీ మీకు ఎవరు ఏం మెసేజ్ పంపించారు పేరుతో సహా మెసేజ్ తో సహా మీకు చదివి చెప్పేస్తుంది ఈ చిన్న ఆండ్రాయిడ్ ట్రిక్.

అయితే చూడండి దీనికోసం మీరు ఏవేవో ప్రయత్నాలు చేయవలసిన అవసరం అయితే ఉండదు రెడ్ కలర్ లో ఒక డౌన్లోడింగ్ కనిపిస్తూ ఉంటుంది దాని పైన క్లిక్ చేసి ముందుగా మీ యొక్క మొబైల్ లో మీరు ఇన్స్టాల్ చేసుకుంటే సరిపోతుంది దీని పేరు వాయిస్ నోటిఫై ఇది ఎలా పనిచేస్తుందంటే మీ మొబైల్ లో ఉన్నటువంటి అన్ని ఆప్ కి పనిచేస్తుంది కానీ మీరు ఒక్క వాట్సాప్ కి మాత్రమే సెట్ చేసుకోండి సింపుల్ గా అప్లికేషన్ ఓపెన్ చేయండి ఏదైనా పర్మిషన్ అడిగితే వాటిని ఆలో చేయండి తర్వాత మీ మొబైల్ లో ఉండే ప్రతి ఒక్క అప్లికేషన్స్ అక్కడే కనిపిస్తుంటాయి అందులో నుండి వాట్సాప్ కి మాత్రమే టిక్ మార్క్ చేయండి తర్వాత చూసుకోవచ్చు యొక్క వాట్సప్ కి ఎలాంటి మెసేజ్ వచ్చిన ఈ అప్లికేషన్ ఆటోమేటిగ్గా మెసేజ్ కాకుండా వాళ్ళ పేరుతో స్వాములకు చదివి చెప్పేస్తుంది మనం మన నుండి ఫోన్ తీయవలసిన అవసరం కూడా లేదు అంత సూపర్ గా పనిచేస్తుంది ఈ చిన్న ఆండ్రాయిడ్ సీక్రెట్ ట్రిక్.

వాయిస్ నోటిఫై అనేది స్థితి పట్టీ నోటిఫికేషన్ సందేశాలను ప్రకటించడానికి టెక్స్ట్-టు-స్పీచ్ (టిటిఎస్) ను ఉపయోగించే Android అనువర్తనం, కాబట్టి నోటిఫికేషన్ ఏమి చెబుతుందో తెలుసుకోవడానికి మీరు స్క్రీన్‌ను చూడవలసిన అవసరం లేదు.

లక్షణాలు

– VN ని సస్పెండ్ చేయడానికి విడ్జెట్
– అనుకూలీకరించదగిన TTS సందేశం
– మాట్లాడే సందేశం యొక్క పొడవును పరిమితం చేయండి
– మాట్లాడవలసిన వచనాన్ని మార్చండి
– నిర్వచించిన వచనాన్ని కలిగి ఉన్న నిర్దిష్ట అనువర్తనాలు లేదా నోటిఫికేషన్‌లను విస్మరించండి
– టిటిఎస్ ఆడియో స్ట్రీమ్ ఎంపిక
– స్క్రీన్ లేదా హెడ్‌సెట్ ఆన్ లేదా ఆఫ్‌లో ఉన్నప్పుడు లేదా నిశ్శబ్ద / వైబ్రేట్ మోడ్‌లో ఉన్నప్పుడు మాట్లాడే ఎంపిక
– నిశ్శబ్ద సమయం
– నిశ్శబ్దం
– నోటిఫికేషన్ తర్వాత టిటిఎస్ అనుకూల ఆలస్యం
– స్క్రీన్ ఆఫ్‌లో ఉన్నప్పుడు అనుకూల విరామంలో నోటిఫికేషన్‌లను పునరావృతం చేయండి
– నోటిఫికేషన్ లాగ్
– పరీక్ష నోటిఫికేషన్‌ను పోస్ట్ చేయండి.

 

DOWNLOAD APP

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button