WhatsApp new powerful trending secret trick Feel free to look at it once
వాట్సాప్ కొత్త శక్తివంతమైన ట్రెండింగ్ రహస్య ట్రిక్ ఒక్కసారి చూడటానికి సంకోచించకండి
హాయ్ ఫ్రెండ్స్ ఈ పోస్ట్ మీకు వాట్సాప్ లో ఇంతవరకు ఎవరూ పరిచయం చేయండి ఒక అద్భుతమైన సీక్రెట్ ఫీచర్ ని పరిచయం చేస్తాను దీని ద్వారా మీ యొక్క పిల్లల్ని మీరు ఎంత కంట్రోల్ గా పెట్టుకోవచ్చు అంటే వాళ్ళు మొబైల్లో ఎప్పటికప్పుడు ఎవరితో చాటింగ్ చేస్తున్నారు ఏం కథ అనేది మొత్తం డీటెయిల్స్ మీ యొక్క మొబైల్ లో చూడొచ్చు కానీ మీరు మాత్రం వాడకండి మీయొక్క పిల్లలు ఏం చేస్తున్నారు వాళ్లు వేరే రూట్ కి వెళ్ళకుండా సరిగ్గా స్టడీ పైన కాన్సన్ట్రేట్ చేయడానికి మాత్రమే ఉపయోగించండి.
అయితే చూడండి దీనికోసం మీరు పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు కింద మీకు రెడ్ కలర్ లో ఒక డౌన్లోడ్ కనిపిస్తూ ఉంటుంది దీని పైన క్లిక్ చేసి ముందుగా ఈ చిన్న ఇన్స్టాల్ చేస్తే సరిపోతుంది దీని పేరు వచ్చేసి ఈశాన్ మానిటర్ టూల్ కింది నుంచి మీరు ఒక్కసారి దీన్ని డౌన్ లోడ్ చేసుకున్న తర్వాత మీకు ఈ అప్లికేషన్ లో ఫస్ట్ వన్ ఆప్షన్ అదే ఉంటుంది దాని పైన క్లిక్ చేసి ముందుగా మీ యొక్క పిల్లల ఫోన్ ని ఒక ఫైవ్ సెకండ్స్ పాటు తీసుకోండి తరువాత వాళ్ళ వాట్సాప్ లో సెట్టింగ్స్ ఐకాన్ పైన క్లిక్ చేసి వాట్సప్ వెబ్ ఆప్షన్ ని తీసుకొని దీంట్లో స్కాన్ చేసుకుంటే సరిపోతుంది తర్వాత వాళ్ళు ఇక్కడ ఏం చేసినా వాళ్లకు సంబంధించిన మొత్తం డీటెయిల్స్ మీ యొక్క మొబైల్ లో రావడం జరుగుతుంది కాకపోతే మీరు వాడుతున్నట్టు వాళ్లకు తెలియకుండా వాడితేనే బెటర్ పైగా అందరికీ ఇది చాలా అంటే చాలా యూజ్ఫుల్ గా పని చేయడం జరుగుతుంది ఒక్కసారి ఇది ఎలా పని చేస్తుందో మీరు ట్రై చేసి చూడండి మీకే అర్థమవుతుంది మీ పిల్లల్ని ఏవిధంగా కంట్రోల్ చేయొచ్చు అనేది.
* అస్సీ ముఖాలు
* టెక్స్ట్ రిపీటర్
* శీర్షిక స్థితి
* ఎమోజీకి వచనం
* వాట్స్ సత్వరమార్గం
* వాట్స్ గ్యాలరీ
* వెబ్ వీక్షణ
* వాక్ & చాట్
* స్థితి సేవర్
* సేవ్ చేయని సంఖ్య
* వాట్స్ క్లీనర్