Women’s and child development recruitment in Andhra Pradesh 2020 || Telangana women’s and child development department jobs 2020-21
AP & Telangana women's and child development department jobs 2020-21
కడప జిల్లా మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖకు చెందిన వన్ స్టాప్ సెంటర్లో ఒప్పంద ప్రాతిపదికన ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.
ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు
జాబ్
పారా మెడికల్ పర్సనల్, సెక్యూరిటీ/ నైట్ గార్డ్, కేస్ వర్కర్.
ఖాళీలు : 06
అర్హత
సెక్యూరిటీ/ నైట్ గార్డ్: రిటైర్డ్ మిలిటరీ అభ్యర్థులకు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది.అలాగే కనీసం రెండేళ్లు ప్రభుత్వ/ ఇతర సంస్థల్లో సెక్యూరిటీ గా పని చేసిన అనుభవం.
పారామెడికల్ పర్సనల్
పారామెడిక్స్‌లో ప్రొఫెషనల్ డిగ్రీ ఉన్న మహిళా అభ్యర్థులు అర్హులు, సంబంధిత పనిలో కనీసం మూడేళ్ల అనుభవం ఉండాలి.
కేస్ వర్కర్:
లా డిగ్రీ/ సోషల్ వర్క్‌లో మాస్టర్స్ ఉన్న మహిళా అభ్యర్థులు అర్హులు, కనీసం మూడేళ్లు అనుభవం.
వయసు : 18-42 ఏళ్ల మధ్య ఉండాలి.
వేతనం :
రూ.8,500 /-13,000.
ఎంపిక విధానం
అర్హత, మెరిట్ ప్రకారం షార్ట్‌లిస్ట్ చేసిన అభ్యర్థులను మాత్రమే ఇంటర్వ్యూకి పిలుస్తారు.
దరఖాస్తు విధానం
ఆఫ్ లైన్ ద్వారా అంటే పోస్ట్ లో మీ ధ్రువపత్రాలు జతచేసి పంపించాలి.
దరఖాస్తు ఫీజు
జనరల్ కు రూ. 0/-, ఎస్సీ, ఎస్టీలకు రూ. 0/-
దరఖాస్తులకు ప్రారంభతేది: డిసెంబర్ 24, 2020.
దరఖాస్తులకు చివరితేది: డిసెంబర్ 31, 2020.
చిరునామా
ప్రాజెక్ట్ డైరెక్టర్, జిల్లా స్త్రీ, శిశు సంక్షేమ అభివృద్ధి సంస్థ, డి-బ్లాక్, న్యూ కలెక్టరేట్, కడప.
డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ గుంటూరు జిల్లా(చుట్టుగుంట)లో ఔట్సోర్సింగ్ ప్రాతిపదికన ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.
ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు
జాబ్
టీమ్ లీడర్/ డేటా ప్రాసెసింగ్ ఆఫీసర్.
ఖాళీలు : 6
అర్హత
యూజీసీ గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ ఉత్తీర్ణత,కంప్యూటర్ నాలెడ్జ్,టైపింగ్ స్కిల్స్ తప్పనిసరి,డ్రాఫ్టింగ్ స్కిల్స్,బీఏ/ ఎంఏ ,కనీసం మూడేళ్ల అనుభవం ఉండాలి.
వయసు
65 ఏళ్లు మించకూడదు.
వేతనం
రూ.17,500/-
ఎంపిక విధానం
రాతపరీక్ష, కంప్యూటర్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తు విధానం: ఈ-మెయిల్ ఆధారంగా.
ఈ-మెయిల్ : drysrahct@gmail.com
Note
ఈ ఈ-మెయిలు id
కి మీ resume పంపితే చాలు.
దరఖాస్తు ఫీజు
జనరల్ కు రూ. 0/-, ఎస్సీ, ఎస్టీలకు రూ. 0/-
దరఖాస్తులకు ప్రారంభతేది
డిసెంబర్ 24, 2020.
దరఖాస్తులకు చివరితేది
డిసెంబర్ 29, 2020.