ఫ్రెండ్స్ మనకు నార్మల్‌గా మన మొబైల్ కి ఎవరైనా మెసేజ్ చేశారు అనుకోండి అది వాట్సాప్ కి కావచ్చు లేదా దేనికైనా సరే అలాంటప్పుడు ఆ మెసేజ్ ని మనం చదివితే కానీ దాంట్లో ఏముంది అనేది మాకు తెలియదు కానీ ఇప్పటి నుంచి అలా కాదు మీ మొబైల్ జేబులోనే ఉంటుంది మెసేజ్ ఎవరు పంపించారు ఏం పంపించాలో అనేది ఈజీగా మీ యొక్క మొబైల్ చదివి చెప్పేస్తుంది అంత అద్భుతమైన ట్రిక్ కొంచెం లాస్ట్ వరకు చదవండి మొత్తం ప్రాసెస్ అర్థం కావడం జరుగుతుంది.
అయితే చూడండి దీనికోసం మీరు పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు కింద రెడ్ కలర్ లో మీకు డౌన్లోడింగ్ కనిపిస్తూ ఉంటుంది దాని పైన క్లిక్ చేసి మెసేజ్ లీడర్ అనే ఈ చిన్న ఆప్ ని మీ యొక్క మొబైల్ లో మీరు ఇన్స్టాల్ చేసుకుంటే సరిపోతుంది చేసుకున్న తర్వాత సింపుల్‌గా అప్లికేషన్ ఓపెన్ చేయండి ఏదైనా పర్మిషన్ అడిగితే వాటిని ఆలో చేయండి తర్వాత అందులో మీకు ఎస్ఎంఎస్ వాట్సాప్ టెలిగ్రామ్ లాంటి అప్లికేషన్ యొక్క మెసేజ్ చదవడానికి చెక్ బాక్స్ ఉంటుంది వాటిలో టిక్ మార్క్ చేస్తే సరిపోతుంది తర్వాత చూసుకోవచ్చు ఆటోమేటిగ్గా మీ మొబైల్ కి ఎప్పుడూ ఇలాంటి మెసేజ్ వాట్సాప్ కావచ్చు లేదా జనరల్‌గా వచ్చినట్లయితే ఆటోమేటిక్‌గా మీ మొబైల్ క్లియర్ గా ఎవరు పంపించారు ఏం మెసేజ్ పంపించారు అనేది చదివి చెప్పేస్తుంది ప్రతి ఒక్కరికీ డైలీ లైఫ్‌లో అద్భుతమైన సీక్రెట్ ట్రిక్ఉ పయోగించుకోండి.
ప్రముఖ చాట్ యాప్‌ల కోసం మెసేజ్ రీడర్, మీ చేతులు ఫోన్లో లేనప్పుడు కూడా మీ సందేశాలను వినండి.
– మీరు మీ సందేశాలను వింటున్నప్పుడు సురక్షితంగా డ్రైవ్ చేయండి
– వ్యాయామశాలలో మీ చేతులను ఉచితంగా ఉంచండి
– అంధులకు కమ్యూనికేట్ చేయడంలో సహాయపడండి.