Tech newsTop News

జబర్దాస్త్ కొత్త బ్యాటరీ ఆదా మరియు అన్ని మొబైల్‌ల కోసం వేగంగా ఛార్జింగ్ ట్రిక్ || 40% ఛార్జింగ్ 2 సె

Jabardasth new battery saving and fast charging trick for All Mobiles || 40% charging మీకు 2 రోజుల వరకు వస్తుంది

ఫ్రెండ్స్ మనం నార్మల్గా బ్యాటరీని సేవ్ చేయడానికి చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటాను కానీ మనకు బ్యాటరీ వచ్చేసి ఎక్కువ రోజులపాటు రాదు అంటే గంటల తరబడి మనం వాడే కొద్ది ఆటోమేటిక్గా చార్జింగ్ అయిపోతుంది అలా కాకుండా మీకు ఒక అద్భుతమైన సీక్రెట్ ట్రిక్ ని పరిచయం చేస్తాను దీని ద్వారా మన యొక్క బ్యాటరీ ఫాస్ట్ ఛార్జింగ్ చేయొచ్చు దీంతోపాటుగా బ్యాటరీ చాలా హెవీ గా సేవ్ చేయవచ్చు ఒక రోజు వచ్చే బ్యాటరీని రెండు రోజుల పాటు వాడవచ్చు.

ఫ్రెండ్స్ అయితే చూడండి దీనికోసం మిరు పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు కింద మీకొక అడ్డం గడ్డం కనిపిస్తూ ఉంటుంది దాని పైన క్లిక్ చేసి ముందుగా ఈ చిన్న పని మీద ఒక మొబైల్లో ఇన్స్టాల్ చేయవలసి ఉంటుంది దీని పేరు వచ్చేసి ఎక్స్ట్రా బ్యాటరీ సేవర్ ఇది ఎలా పని చేస్తుంది అంటే మన మొబైల్ లో లేని సెట్టింగ్స్ ని ఇది బయటికి తీస్తుంది దానిద్వారా మన మొబైల్ కి ఫాస్ట్ ఛార్జింగ్ ఎక్కించడమే కాకుండా మన మొబైల్ ని హీట్ కాకుండా నిజంగా మొబైల్ బ్యాటరీ డౌన్ అవ్వకుండా చాలా కాపాడుతుంది ఒక్కసారి మీరు ప్రయత్నించి చూడండి నిజంగా ఫిదా అయిపోతారు ఆ రేంజ్ లో ఈ అప్లికేషన్ అయితే పని చేయడం జరుగుతుంది.

ఈ శక్తివంతమైన బ్యాటరీ సేవర్ & ఫాస్ట్ ఛార్జర్ మీ ఫోన్‌ల జీవితాన్ని పొడిగిస్తుంది కాబట్టి అనవసరమైన అంతరాయాలు లేవు. పరికరాన్ని ఛార్జింగ్ చేసి, వేగంగా ఛార్జింగ్ స్వయంచాలకంగా ప్రారంభమవుతుంది.

మీ ఫోన్ రోజు చివరి వరకు కొనసాగుతుందా లేదా అని చింతించకండి. ఈ అనువర్తనం శక్తిని ఆదా చేయడానికి చాలా ఉపాయాలు కలిగి ఉంది మరియు చివరి నిమిషంలో సందేశాలను పిండడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. ఇది మీ ఫోన్‌ను చల్లగా ఉంచడం మరియు స్థలాన్ని తీసుకునే జంక్ ఫైల్‌లను శుభ్రపరచడం వంటి బోనస్‌ను కలిగి ఉంది.

DOWNLOAD APP

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button