అబ్బా ఇన్నాళ్ళకు వచ్చింది Super Photo Recover Secret Trick ఎప్పుడు డిలీట్ అయిన ఫొటోస్ ని కూడా చిటికెలో రికవరీ చేసుకోవచ్చు
Super Photo Recover Secret Trick You can even recover deleted photos in a pinch.
సాధారణంగా మన మొబైల్ నుంచి ఫోటోస్ డిలీట్ అయ్యాయి అనుకోండి వాటిని మనం రికవర్ చేయాలి అనుకుంటే చాలా కష్టం అవుతుంది కానీ నేను ఒక ఈజీ ప్రాసెస్ ని పరిచయం చేస్తాను దీని ద్వారా మీకు సంబంధించిన ఎలాంటి ఫోటో అయినా సరే ఎప్పుడు డిలీట్ అయిన ఫొటోస్ ని మీరు ఇప్పుడు చాలా ఈజీగా రికవర్ చేసుకోవచ్చు,
అయితే నేను దీనికోసం పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు కింద మీకు ఒక రెడ్ కలర్ లో డౌన్లోడ్ బటన్ ఇవ్వడం జరిగింది దాని పైన క్లిక్ చేసి ముందుగా ఈ చిన్న ఆప్ని ఇన్స్టాల్ చేయవలసి ఉంటుంది దీని పేరు వచ్చేసి unseen ఫోటో రికవరీ యాప్ download చేశాక సింపుల్ గా తిను ఓపెన్ చేయండి ఏదైనా పర్మిషన్ అడిగితే వాటిని జస్ట్ హలో చేయండి తర్వాత మన గ్యాలరీ లో ఎప్పటి నుండి ఎప్పటి వరకు ఫొటోస్ రికవర్ అవ్వాలి అనేది సెలెక్ట్ చేయవలసి ఉంటుంది తర్వాత కింద ఏ సైజు ఫొటోస్ అవ్వాలి అనేది సెలెక్ట్ చేయవలసి ఉంటుంది తరువాత scan now ఆప్షన్ పైన క్లిక్ చేసిన మరుక్షణమే మన మొబైల్ మొత్తం స్కాన్ చేసి ఫొటోస్ డిలీట్ అయ్యాయి వాటిని మాత్రమే రికవర్ చేయడం జరుగుతుంది అందులో నుండి మీకు అవసరమైన ఫొటోస్ ని క్లిక్ చేసి మీ గ్యాలరీలో సేవ్ చేసుకోవాల్సి ఉంటుంది.
******* ఇన్స్టాల్ చేయడానికి ముందు చదవండి *******
ప్రధాన గ్యాలరీ అనువర్తనంలో చూపబడని మరియు ఇతర ఫైళ్ళలో కాష్ చేయబడిన చిత్రాల ఫైళ్ళ కోసం మీ పరికరం శోధించడానికి కనిపించని గ్యాలరీ పూర్తి స్కాన్ చేస్తుంది.
ఈ చిత్రాలు ఇప్పటికే ఉన్న లేదా తొలగించబడిన చిత్రాల కాష్ చేసిన కాపీలు కావచ్చు.