ఆ హా వచ్చేసింది కొత్త మెథడ్ ఇప్పుడు నీ WhatsApp profile photo నీ ఎంతమంది చూశారు అనేది లైవ్ లో చూడండి
That Ha Ha New Method Now Your WhatsApp profile photo See how many people have seen you live
హలో ఫ్రెండ్స్ ఈ పోస్ట్ మీకు మీ యొక్క వాట్సాప్ ప్రొఫైల్ డిపి ను అంటే ప్రొఫైల్ పిక్ ని ఎంతమంది చూశారు అనేది లైవ్ లో ఏ విధంగా చూడాలి చెప్తాను దీన్ని చూడటానికి మనకు రెండు పద్ధతులు ఉన్నాయి 100% మన యొక్క ప్రొఫైల్ పిక్ ని ఎవరు చూశారు అనేది తెలుసుకోవచ్చు కానీ నేను చెప్పే ప్రాసెస్ ఫాలో అయితే మీకు పాజిబుల్ అవ్వడం జరుగుతుంది
ఇప్పుడు మనం పాటించే రెండు పద్ధతులు కూడా వాట్సాప్ ప్రొఫైల్ పిక్ ని ఎవరు చూశారు అని తెలుసుకోవడం కోసమే కొంచెం జాగ్రత్తగా చదవండి కంప్లీట్ ప్రాసెస్ అర్థమవుతుంది మొదటి ట్రిక్ ఏంటి అంటే కింద మీకు 2 డౌన్లోడ్ లింక్స్ కనిపిస్తూ ఉంటాయి ఫస్ట్ ఒక లింకు పైన క్లిక్ చేసి ముందుగా హూ ఇస్ విజిటేడ్ మై ప్రొఫైల్ పిక్ అనే అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది చేసుకున్న తర్వాత సింపుల్ గా దాన్ని ఓపెన్ చేసి ఏదైనా పర్మిషన్ గ్రాంటెడ్ ఆలోచించండి దాని తర్వాత చూడండి కంప్యూటర్ యొక్క ప్రొఫైల్ పిక్ ని ఇంతవరకు ఎవరు చూశారు అనేది మొత్తం కాంటాక్ట్ డీటెయిల్స్ మీకు అక్కడే రావడం జరుగుతుంది
ఇక చూస్తే రెండో పద్ధతి ఇది కూడా మనకు యాప్స్ ద్వారానే మనకు కు పాసిబుల్ అవుతుంది దీనికోసం మీరు రెండవ లింకు పైన క్లిక్ చేసి వాట్స్ ట్రాకర్ అనే అప్లికేషన్ను డౌన్లోడ్ చేసుకోవాలి ఉంటుంది చేసుకున్న తర్వాత సింపుల్గా ఈ అప్లికేషన్ ఓపెన్ చేయండి మీరు ఏదైతే వాట్సాప్ నెంబర్ తో ప్రజెంట్ లాగిన్ అయి ఉన్నారు అది వాట్సాప్ నంబర్ తో దీంట్లో మీరు లాగిన్ అవ్వాల్సి ఉంటుంది దాని తర్వాత అక్కడ ఆటోమెటిక్ గామన యొక్క ప్రొఫైల్ పిక్ ని ఎంతమంది చూశారు అనేది లాస్ట్ వన్ విజిటర్స్ ఆప్షన్ ఉంటుంది దాని పైన క్లిక్ చేసినట్లయితే ఎవరెవరు ఎప్పుడు చూశారు అనేది టైమింగ్ డేట్ తో సహా మొత్తం డీటెయిల్స్ మన ముందుకు రావడం జరుగుతుంది ఈ రెండు పద్ధతుల ద్వారా మాత్రమే వాట్సాప్ ప్రొఫైల్ ఎవరు చూశారో అనేది తెలుసుకోవచ్చు వేరే విధంగా మాత్రం మనకు పాజిబుల్ కావడం జరుగదు ప్రతి 100% ఒక్కరికి యూజ్ అవుతుంది ట్రై చేసి చూడండి