ఇప్పుడు మీ Mobile లో 10% ఉన్నా పర్లేదు 1Day మొత్తం వచ్చేస్తుంది జస్ట్ ఈ Settings ON చేయండి చాలు
Now even if it is 10% on your mobile, 1Day amount will come. Just turn on these settings
నార్మల్ గా మనం మన యొక్క మొబైల్ బ్యాటరీ బ్యాకప్ ఫోన్ కొన్నప్పుడు వచ్చిన తర్వాత రావడం జరగదు దీనికి ప్రధాన కారణాలు మన మొబైల్ లో మనం ఎక్కువగా apps ఇన్స్టాల్ చేయడమే మెయిన్ రీజన్ వాటిని మనం కంట్రోల్ చేసినట్లయితే ఆటోమేటిగ్గా మీ యొక్క బ్యాటరీ బ్యాకప్ ఎంతగా ఇంక్రీజ్ అవ్వడం జరుగుతుంది అంటే మీరు ఊహించలేరు పైగా మీకు ఒక సెట్టింగ్స్ ని దీంట్లో పరిచయం చేస్తాను జస్ట్ టెన్ పెర్సెంట్ బ్యాటరీ చార్జింగ్ ఉన్నా పర్లేదు 1day మొత్తం వచ్చేస్తుంది ఆరెంజ్ లో ఈ ట్రిక్స్ అయితే ఉంటాయి కొంచెం లాస్ట్ వరకు చదవండి కంప్లీట్ ప్రాసెస్ అర్థం కావడం జరుగుతుంది.
అయితే చూడండి దీనికోసం మీరు రెండే రెండు ప్రాసెస్ చేయవలసి ఉంటుంది కింద రెడ్ కలర్ లో మీకు రెండు అప్లికేషన్స్ ఇవ్వడం జరిగింది ఒకటి అల్ట్రా బ్యాటరీ సేవింగ్ మోడ్ యాప్ దీంతో పాటుగా బ్యాక్గ్రౌండ్ కిల్ యాప్ ఈ రెండు అప్లికేషన్ ముందు అందరు డౌన్లోడ్ చేసుకోండి చేసుకున్నాక మొదటగా మీరు ఏం చేస్తారు అంటే బ్యాగ్రౌండ్ కిల్ ఆప్ ని ఓపెన్ చేయండి అందులో జస్ట్ మీయొక్క బ్యాక్ గ్రౌండ్ లో ఏవేవి అప్లికేషన్ అయితే అవుతున్నాయి వాటన్నిటినీ చిటికెలో క్లియర్ చేసి పడేస్తుంది.
తర్వాత మీరు రెండవ అప్లికేషన్ ని ఓపెన్ చేయండి అందులో మీకు అల్ట్రా బ్యాటరీ సేవింగ్ మోడ్ ఆప్షన్ కనిపిస్తుంటుంది దాని పైన క్లిక్ చేసి ముందుగా ఈ ఆప్షన్ని ఎనేబుల్ చేసుకున్న మరు క్షణమే మీకు మీ యొక్క మొబైల్ లో టెన్ పర్సెంట్ ఛార్జింగ్ ఉన్నా పర్లేదు ఆటోమెటిగ్గా 24 అవర్స్ బ్యాటరీ బ్యాకప్ చేయడం జరుగుతుంది ఆరెంజ్ లో ఆప్స్ తో పాటుగా సెట్టింగ్స్ కూడా మీకు సూపర్ గా పని చేయడం జరుగుతుంది ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి నిజంగా ఫీల్ అయిపోతారు.
టాస్క్ కిల్లర్ సాధనం ఒక సూపర్ అనువర్తనం కిల్లర్, ఇది నడుస్తున్న అన్ని అనువర్తనాలను మరియు పనికిరాని ప్రక్రియలను చంపగలదు, మీ ఫోన్ను వేగవంతం చేయడానికి ఇతర అనువర్తనాల కోసం ఎక్కువ మెమరీ స్థలాన్ని ఖాళీ చేయండి. ఇది ఎక్కువ కాలం బ్యాటరీ జీవితంతో మీ ఫోన్ను వేగవంతం చేస్తుంది.
నడుస్తున్న అన్ని అనువర్తనాలను చంపడం ద్వారా, మరింత బ్యాటరీ శక్తిని ఆదా చేయడానికి, CPU వినియోగాన్ని తగ్గించడానికి మరియు CPU ని చల్లబరచడానికి అనువర్తనం మీకు సహాయపడుతుంది.
వైట్ జాబితా లక్షణం ఉపయోగపడుతుంది. వైట్ జాబితాలోని అనువర్తనాలు చంపబడవు. కాబట్టి మీరు కొన్ని అనువర్తనాలను చంపకూడదనుకుంటే, మీరు వాటిని తెలుపు జాబితాలో చేర్చవచ్చు.
లక్షణాలు:
• యాప్ టాస్క్ కిల్లర్
Aning నేపథ్యంలో నడుస్తున్న అనువర్తనాలను చంపండి
Memory మెమరీ స్థలాన్ని ఖాళీ చేయండి మరియు మీ ఫోన్ను వేగవంతం చేయండి.