మామూలుగా మనం ఇంట్లో నుంచి బయటికి వెళ్లావు అంటే కంపల్సరీ మన వెంకట డ్రైవింగ్ లైసెన్స్ కావచ్చు ఆధార్ కార్డు కావచ్చు కావచ్చు కంపల్సరీ ఉండాల్సి ఉంటుంది అలా కాకుండా మీకు ఒక అద్భుతమైన సీక్రెట్ ట్రిక్ దీన్ని చేసినట్లయితే ఇలాంటి పెట్టుకోవాల్సిన అవసరం లేదు జస్ట్ మీ మొబైల్ లో దీన్ని చూపిస్తే చాలు ఆటోమేటిక్‌గా అది గవర్నమెంట్ నుంచి వ్యాలీడ్ అవ్వడం జరుగుతుంది పైగా ఇది ఈజీ టు యూస్ ఉంటుంది మనకు మన మొబైల్ లో.
అయితే చూడండి దీనికోసం మీరు పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు కింద మీకు రెడ్ కలర్ లో ఒక డౌన్లోడింగ్ బటన్ కనిపిస్తూ ఉంటుంది దాని పైన క్లిక్ చేసి ముందుగా నా మొబైల్లో మీరు డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది దీని పేరు వచ్చేసి డిజి లాకర్ ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఒక అప్లికేషన్ దీంట్లో ముందుగా మీరు అకౌంట్ క్రియేట్ చేసి మీకు సంబంధించిన పర్సనల్ డాక్యుమెంట్స్‌ని వేసుకోవాల్సి ఉంటుంది అది పాన్ కార్డ్ కావచ్చు ఆధార్ కార్డ్ కావచ్చు డ్రైవింగ్ లైసెన్స్ కావచ్చు ఓటర్ ఐడి కార్డ్ కావచ్చు ఇలా మీకు నచ్చిన అన్ని కార్డ్స్ నీ దీంట్లో పెట్టుకోవచ్చు పర్సనల్‌గా మళ్ళీ ఫిజికల్ కార్డు ఉండాల్సిన అవసరం కూడా లేదు జస్ట్ దీంట్లో ఎవరికైనా సరే చూపిస్తే చాలు ఆటోమేటిక్‌గా అది వ్యాలిడ్ అయిపోతుంది.
డిజిలాకర్ డిజిటల్ ఇండియా ఆధ్వర్యంలో కీలకమైన చొరవ, భారతదేశాన్ని డిజిటల్ సాధికారిక సమాజంగా మరియు జ్ఞాన ఆర్థిక వ్యవస్థగా మార్చడం లక్ష్యంగా భారత ప్రభుత్వ ప్రధాన కార్యక్రమం. పేపర్‌లెస్ గవర్నెన్స్ ఆలోచనను లక్ష్యంగా చేసుకుని, డిజిలాకర్ అనేది పత్రాలు & ధృవపత్రాలను డిజిటల్ మార్గంలో జారీ చేయడానికి మరియు ధృవీకరించడానికి ఒక వేదిక, తద్వారా భౌతిక పత్రాల వాడకాన్ని తొలగిస్తుంది. డిజిలాకర్ వెబ్‌సైట్‌ను https://digitallocker.gov.in/ లో చూడవచ్చు.