ఎన్నో రోజుల మీ కలని ఈరోజుతో నెరవేర్చండి మీ Photo కీ Live లో ప్రాణం పోయండి ఇలా చూస్తే షాక్ అవ్వాల్సిందే
Fulfill your dream of many days with today. Live your photo key live. You should be shocked to see this.
సాధారణంగా మనం ప్రతి ఒక్కరం మన సెల్ఫోన్లలో సెల్ఫీ దిగుతూ ఉంటాం కానీ మనం దిగిన ఫోటోలు ప్రాణం పోయాలి అంటే పాజిబుల్ కావడం జరుగదు కానీ మీకు ఒక చిన్న సూపర్ సీక్రెట్ ని పరిచయం చేస్తాను దీనిద్వారా యొక్క ఫోటోలో ప్రాణాలు పోవచ్చు పైగా మీకు నచ్చింది నచ్చినట్టుగా చేయొచ్చు మీ ఫోటో తో డాన్స్ ని చేయించవచ్చు ఇలా ఎన్నో రకాల పనులు చేయొచ్చు పైగా అది మీరేనా అని షాక్ అవ్వాల్సిందే.
అయితే చూడండి దీనికోసం మీరు పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు కింద మీకు రెడ్ కలర్ లో ఒక డౌన్లోడ్ కనిపిస్తూ ఉంటుంది దాని పైన క్లిక్ చేసి ఈ చిన్న జగ్గి అనే అప్లికేషన్ని ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుంది చేశాక సింపుల్ గా దాన్ని ఓపెన్ చేయండి ఏదైనా పర్మిషన్ అడిగితే అలా చేయండి తరువాత మీరు డైరెక్టుగా సెల్ఫీ తీసుకుంటారా లేదా మీ మొబైల్ లో ఉన్న ఫోటో ని తీసుకుంటారనేది అడుగుతుంది మీరు డైరెక్టుగా ఫొటోలు తీసుకోవచ్చు లేదనుకుంటే గ్యాలరీ లో ఉన్న ఫోటో ని తీసుకోవచ్చు తరువాత మీ ఫోటో ఆటోమెటిగ్గా దాంట్లో ఆడ్ అయిపోవడం జరుగుతుంది కింద మీకు రకరకాల క్యారెక్టర్ ఆప్షన్ కనిపిస్తుంటాయి మీయొక్క ఫోటో ని ఎలా కావాలనుకుంటే అలా డ్యాన్స్ కూడా చేయించవచ్చు పైగా అది మీరే నా అనే షాప్ లో ఉండి పోవాల్సిందే పర్ఫెక్ట్ గా మీయొక్క ఫోటో ని ఎలా కావాలనుకుంటే అలా లైవ్ లో ప్రాణాన్ని కన్వర్ట్ చేయొచ్చు ఇలా ప్రతి ఒక్కరికీ ఏకైక అద్భుతమైన అప్లికేషన్ ఇది ఒక్క సారి ట్రై చేసి చూడండి.
– ఫోటోరియలిస్టిక్ బాడీ డీప్‌ఫేక్ వీడియో
– తక్షణ ఫలితాలను పొందండి, మాన్యువల్ ఎడిటింగ్ లేదు
– మీ స్నేహితులను చిలిపిపని చేయడానికి ఉత్తమ మార్గం!
– 100 కి పైగా ప్రత్యేకమైన & ఫన్నీ నృత్యాలు
– డీప్ ఫేక్స్ అనువర్తనం
– డ్యాన్స్ ఫ్రెండ్స్ యానిమేటర్
– మానవ యానిమేషన్ సృష్టికర్త
– పాత ఫోటోలను డ్యాన్స్ వీడియోలుగా మార్చండి!
– అద్భుతమైన కెమెరా ఫిల్టర్లు
– అధికంగా ఉపయోగించిన ఎమోజీలను వ్యక్తిగత GIF లతో భర్తీ చేయండి
– చాట్ల కోసం ఫన్నీ GIF చేయండి
– మీ చల్లని నృత్య కదలికలతో ఎవరినైనా ఆకట్టుకోండి
– వీడియో కన్వర్టర్‌కు చిత్రం
– స్టోరీ, సోషల్ మీడియాకు భాగస్వామ్యం చేయండి లేదా గ్యాలరీకి సేవ్ చేయండి
– నిజమైన మానవ తోలుబొమ్మ
– నీ శరీరాన్ని కదిలించు!
– ఫ్లోస్ ట్రోలింగ్ జోక్
– ఫేస్ స్వాప్ వీడియో
– రియలిస్టిక్ జిబ్ జబ్