ఏపీ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగాల దరఖాస్తు చేసిన అభ్యర్థులకు శుభవార్త.!
ఏపీ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగాల దరఖాస్తు చేసిన అభ్యర్థులకు శుభవార్త.!
ఆంధ్ర ప్రదేశ్ గ్రామ వార్డ్ సచివాలయ ఉద్యోగాల పరీక్షల్లో స్వల్ప మార్పులు
కేటగిరీల వారీగా పరీక్షల తేదీలు పూర్తి వివరాలు
కేటగిరి – 1
* పంచాయతీ కార్యదర్శి గ్రేడ్ – 5
* మహిళా పోలీస్ మహిళ శిశు సంక్షేమ అసిస్టెంట్ లేదా వార్డు మహిళ ప్రొటెక్షన్ సెక్రెటరీ
* వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్
* వార్డు అడ్మినిస్ట్రేటివ్ సెక్రెటరీ
రాత పరీక్ష : సెప్టెంబర్ 1 ఉదయం
కేటగిరి – 2 (గ్రూప్ -A)
* ఇంజనీరింగ్ అసిస్టెంట్ గ్రేడ్ -2
* విలేజ్ సర్వేయర్ గ్రేడ్ – 3
రాత పరీక్ష : సెప్టెంబర్ 1 సాయంత్రం
కేటగిరి 2 ( గ్రూప్- B)
1. విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ గ్రేడ్-2
2. విలేజ్ సర్వేయర్ గ్రేడ్-3
రాత పరీక్ష :- సెప్టెంబర్ 1 సాయంత్రం
కేటగిరి – 3
* విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ (గ్రేడ్ -2)
* విలేజ్ హార్టికల్చర్ అసిస్టెంట్
* విలేజ్ ఫిషరీస్ అసిస్టెంట్
* డిజిటల్ అసిస్టెంట్ (పంచాయతీ కార్యదర్శి గ్రేడ్ -6)
* పశు సంవర్ధక శాఖ సహాయకుడు
* ఏ ఎన్ యం లేదా వార్డ్ హెల్త్ సెక్రటరీ (గ్రేడ్- 3)
రాత పరీక్ష: సెప్టెంబర్ 1 సాయంత్రం
* వార్డు శాన…