Education
ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ || APSBCL Recruitment 2019
ఆంధ్రప్రదేశ్ స్టెట్ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్-APSBCL కాంట్రాక్ట్ లేదా బెట్సోర్సింగ్ పద్ధతిలో సేల్స్‌మెన్, సేల్స్ సూపర్వైజర్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. మొత్తం 13 జిల్లాల్లో 9267 ఖాళిలున్నాయి. ఆసక్తిగల అభ్యర్థులు
గఓీ౯౧5801 అధికారిక వెబ్సైట్ apsbcl.aponline.gov.in లో దరఖాస్తు చేసుకోవాలి.
గఓీ౯౧5801 అధికారిక వెబ్సైట్ apsbcl.aponline.gov.in లో దరఖాస్తు చేసుకోవాలి.
సేల్స్ సూపర్వైజర్ ఉద్యోగానికి డిగ్రీతో పాటు కంప్యూటర్ పరిజ్ఞానం తప్పనిసరి. బీకామ్ చదివిన వారికి ప్రాధాన్యత ఉంటుంది. సేల్స్‌మెన్ పోస్టుకు ఇంటర్ పాసవ్వాలి. ఇవి ఒక ఏడాది పోస్టులు మాత్రమే. కేవలం పురుషులకు కేటాయించిన పోస్టులివి. 21 నుంచి 40 ఏళ్లలోపు ఉన్నవాళ్లు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. దరఖాస్తుకు ఆగస్ట్ 25 చివరి తేదీ. ఈ ఉద్యోగాలకు అప్లై చేసే ముందు ఖాళిలు, అర్హతల వివరాలు పూర్తిగా తెలుసుకోవాలి.
Click here to go Official website link