మనం ఫోటోస్ ఎడిటింగ్ చేయడానికి రకరకాల ఆప్ ని యూస్ చేస్తూ ఉంటాం కానీ ఆప్స్ మనకు సరిగ్గా ఫొటోస్ ఎడిటింగ్ చేయడం కానీ మీకు ఈ పోస్ట్ లో ఒక అద్భుతమైన ఫోటోఎడిటింగ్ అప్లికేషన్స్ ని పరిచయం చేస్తాను దీనిద్వారా మీయొక్క ఫోటో బ్యాక్ గ్రౌండ్ కి చాలా ఈజీగా రిమూవ్ చేయడమే కాకుండా ఎంత సూపర్ గా కావాలి అనుకుంటే అంత సూపర్ గా ప్రొఫెషనల్‌గా మీయొక్క ఫొటోస్ ని ఎడిట్ చేసుకోవచ్చు.
అయితే చూడండి దీనికోసం మీకు కింద రెడ్ కలర్ లో ఒక డౌన్లోడ్లు కనిపిస్తూ ఉంటుంది దాని పైన క్లిక్ చేసి ముందుగా ఈ చిన్న మీ యొక్క మొబైల్ లో వేసుకుంటే సరిపోతుంది దీని పేరు వచ్చేసి బజార్ట్ ఒక్కసారి ఆప్‌ని ఇన్స్టాల్ చేశాక ఓపెన్ చేసి అందులో నీకు సంబంధించిన ఫోటో ని ఆడ్ చేయండి తర్వాత అక్కడ మీకు మ్యాజిక్ ఆప్షన్ కనిపిస్తూ ఉంటుంది దాని పైన క్లిక్ చేసిన మరుక్షణమే ఆటోమేటిక్ గా మీ ఫోటోలో ఉన్నటువంటి బ్యాగ్రౌండ్ కంప్లీట్‌గా రిమూవ్ చేయడం జరుగుతుంది అక్కడి నుండి మీకు నచ్చిన బ్యాక్ గ్రౌండ్ నచ్చినట్టుగా వేసుకోవచ్చు దాదాపుగా అందులో మీకు కొన్ని వందల బ్యాక్గ్రౌండ్స్ ఫ్రీగా అవైలబుల్‌లో ఉంటాయి అంతేకాకుండా మీయొక్క ఫోటో ని డబుల్ డబుల్ గా క్రియేట్ కూడా చేసుకోవచ్చు ఇలా ఎన్నో రకాల ఆప్షన్స్ ఈ అప్లికేషన్ మన ముందుకు రావడం జరిగింది ఒక్క సారి ప్రయత్నించి చూడండి మీ యొక్క ఫోటో రేంజే మారిపోవడం జరుగుతుంది.
బజార్ట్ అనేది అవార్డు గెలుచుకున్న ఫోటో ఎడిటింగ్ మరియు గ్రాఫిక్ డిజైన్ అనువర్తనం, ఇది అందమైన ఫోటోలు, ప్రొఫెషనల్ డిజైన్లు మరియు అద్భుతమైన కోల్లెజ్ కళలను సులభంగా సృష్టించడానికి మీకు సహాయపడుతుంది. అంతులేని సృజనాత్మకతను కనుగొనడానికి సిద్ధంగా ఉండండి!
సృజనాత్మకతను పొందండి
• ఫోటోల నుండి నేపథ్యాన్ని అద్భుతంగా తొలగించండి
Er ఎరేజర్ సాధనంతో ఫోటోలను కళాత్మకంగా కత్తిరించండి
Amazing వేలాది అద్భుతమైన నేపథ్యాలు మరియు స్టిక్కర్లను జోడించండి
Beautiful అందమైన ఫాంట్ల ఎంపికను ఉపయోగించి వచనాన్ని జోడించండి
Touch సాధారణ టచ్ హావభావాలతో ఫోటోలు, స్కేల్, రొటేట్, పొజిషన్, డూప్లికేట్ మరియు ఫ్లిప్ ఎంచుకోండి
Gallery మీ గ్యాలరీ, Google ఫోటోలు, డ్రాప్‌బాక్స్ మరియు మరిన్ని నుండి ఫోటోలను ఉపయోగించండి
Image మీ చిత్రాన్ని JPG లేదా PNG (పారదర్శక నేపథ్యం) గా సేవ్ చేయండి
Instagram ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్బుక్, ట్విట్టర్, టెక్స్ట్, ఇమెయిల్ మరియు మీకు కావలసిన చోట సృష్టిలను భాగస్వామ్యం చేయండి.