భారీ సంఖ్యలో సెక్యూరిటీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ || IOB SECURITY GUARD RECRUITMENT – 2020
IOB SECURITY GUARD RECRUITMENT - 2020
భారీ సంఖ్యలో సెక్యూరిటీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ || IOB SECURITY GUARD RECRUITMENT – 2020
భారీ సంఖ్యలో సెక్యూరిటీ ఉద్యోగాలకు నోటిఫికేషన్
నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త కేంద్ర ప్రభుత్వం నుండి భారీ సంఖ్యలో సెక్యూరిటీ ఉద్యోగాల భర్తీకి ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు లో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది పోస్టుల వారీగా ఖాళీల వివరాలు విద్య అర్హత అప్లికేషన్ చేసే విధానం అర్హత అప్లికేషన్ చివరి తేదీ పూర్తి వివరాలను మీరు ఈ కింది లింకు ద్వారా స్వీకరించగలరు.
నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త
కేంద్ర ప్రభుత్వం నుండి వివిధ రకాల శాఖల వారీగా భారీ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది ఈ నోటిఫికేషన్ అన్ని కూడా 2020 రెండో వారం నుండి చివరి వారంలోగా అప్లికేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుంది అందులో ముఖ్యంగా ఇండియన్ రైల్వే జాబ్స్ సిఐఎస్ఎఫ్ జాబ్స్ పోలీస్ డిపార్ట్మెంట్ ఉద్యోగాలు రెవెన్యూ శాఖ ఉద్యోగాలు విద్య వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగాలు విద్యుత్ శాఖ ఉద్యోగాలు ముఖ్యంగా దేశంలో అతి పెద్ద భారీ సంస్థ అయిన రైల్వే ఉద్యోగాలు వంటి కేంద్ర ప్రభుత్వ అ ఉద్యోగాల భర్తీకి త్వరలో భారీగా నోటిఫికేషన్లు విడుదల కానున్నాయి శాఖల వారీగా పోస్టుల వివరాలు పోస్ట్ లను బట్టి విద్య అర్హతలు అప్లికేషన్ చేసే విధానం తదితర అంశాలన్నీ పూర్తిగా మీకు వివరించడం జరిగింది మీరు మీ విద్య అర్హతను బట్టి ఈ క్రింది లింక్ ద్వారా పూర్తి సమాచారాన్ని చూడగలరు.
IMPORTANT LINKS