Andhra PradeshEducationNational & InternationalSocialSportsTelanganaTop NewsTravelUncategorized

AP, TS District Wise Anganwadi Jobs Notifications 2021 || AP, Telangana Latest Govt Job Notifications 2021

AP, TS జిల్లా వైజ్ అంగన్ వాడీ ఉద్యోగాల నోటిఫికేషన్లు 2021 || AP, తెలంగాణ తాజా ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్‌లు 2021

తెలంగాణ ప్ర‌భుత్వానికి చెందిన నిజామాబాద్ జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి కార్యాల‌యం (DMHO) లో ఒప్పంద‌ ప్రాతిపదికన ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.

 జాబ్ యొక్క పూర్తి వివరాలు

జాబ్ : స్టాఫ్‌ నర్సులు

ఖాళీలు : 18

అర్హత : జీఎన్ఎం ఉత్తీర్ణత.

Note – మరిన్ని పూర్తి అర్హత వివరాలకు క్రింద ఉన్న నోటిఫికేషన్ ని క్లిక్ చేసి చూడండి.

వయస్సు : 01.08.2021 నాటికి 18 నుంచి 34 ఏళ్ల మధ్య ఉండాలి. ప‌్ర‌భుత్వ నిబంధ‌న‌ల ప్ర‌కారం వ‌య‌సులో స‌డ‌లింపు ఉంటుంది.

వేతనం : నెలకు రూ. 23,000 – 50,000/-

ఎంపిక విధానం: అర్హత పరీక్షలో సాధించిన మెరిట్‌ మార్కులు , వయసు , రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

దరఖాస్తు ఫీజు : జనరల్ కు రూ.0/-, ఎస్సీ, ఎస్టీలకు రూ.0/-

దరఖాస్తులకు ప్రారంభతేది: ఆగష్టు 15, 2021

చివరి తేదీ: ఆగష్టు 20, 2021

దరఖాస్తులు సమర్పించాల్సిన చిరునామా: డీఎంహెచ్‌ఓ, అక్ష‌ర ప్ర‌ణాళిక భ‌వ‌నం, రెండో అంత‌స్థు, నిజామాబాద్, తెలంగాణ.

Notification

Application

హైదరాబాద్‌లోని భారత ప్రభుత్వ పోస్టల్‌ విభాగానికి చెందిన తెలంగాణ సర్కిల్‌ చీఫ్‌ పోస్టు మాస్టర్‌ జనరల్‌ కార్యాలయం స్పోర్ట్స్‌ కోటా లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్య‌ర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.

 జాబ్ యొక్క పూర్తి వివరాలు

జాబ్ & ఖాళీలు : పోస్టుమాన్‌, మెయిల్ గార్డ్‌, ఎంటీఎస్‌, పోస్టల్ అసిస్టెంట్‌, సార్టింగ్‌ అసిస్టెంట్‌.

క్రీడాంశాలు : బాక్సింగ్‌, క్రికెట్‌, జూడో, కబడ్డీ, కరాటే, ఖో ఖో, షూటింగ్‌,ఆర్చరీ, అథ్లెటిక్స్‌, బేస్‌బాల్, తదితరాలు.

మొత్తం ఖాళీలు : 55

అర్హత : పోస్టుల్ని అనుసరించి పదో తరగతి, ఇంటర్మీడియట్‌ / తత్సమాన ఉత్తీర్ణత. సంబంధిత లోకల్‌ లాంగ్వేజ్‌లో నాలెడ్జ్ ఉండాలి. సంబంధిత క్రీడలో అంతర్జాతీయ, జాతీయ, ఇంటర్ యూనివర్సిటీ టోర్నమెంట్లలో ప్రాతినిధ్యం వహించి ఉండాలి.

వయస్సు : పోస్టుల్ని అనుసరించి 18 – 27 ఏళ్ల మ‌ధ్య ఉండాలి. ప‌్ర‌భుత్వ నిబంధ‌న‌ల ప్ర‌కారం వ‌య‌సులో స‌డ‌లింపు ఉంటుంది.

వేతనం : నెలకు రూ. 25,000 – 1,00,000 /-

ఎంపిక విధానం: అభ్యర్థులు పాల్గొన్న క్రీడా ప్రాధమ్యాల ప్రాధాన్యత క్రమం ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు ఫీజు : జనరల్ కు రూ. 200/- చెల్లించాలి, పీడబ్ల్యూడీ, ఎస్సీ, ఎస్టీలకు రూ. 0/- చెల్లించాలి.

దరఖాస్తులకు ప్రారంభతేది: ఆగష్టు 17, 2021

దరఖాస్తులకు చివరితేది: సెప్టెంబర్ 24, 2021.

Notification

Application

తెలంగాణ ప్రభుత్వానికి చెందిన యాదాద్రి భువనగిరి జిల్లా పరిధిలోని మహిళా, శిశు, వికలాంగుల, వయోవృద్ధుల సంక్షేమ శాఖ లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన మహిళా అభ్య‌ర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.

జాబ్ యొక్క పూర్తి వివరాలు

జాబ్ & ఖాళీలు: 1) అంగన్‌వాడీ టీచర్‌: 08

2) అంగన్‌వాడీ ఆయా: 24

3) మినీ అంగన్‌వాడీ టీచర్లు: 04

మొత్తం ఖాళీలు : 57

అర్హత : పదో తరగతి ఉత్తీర్ణతతో పాటు స్థానికంగా నివసిస్తూ ఉండాలి.

వయస్సు : 01.07.2021 నాటికి 21 నుంచి 35 ఏళ్లు ఉండాలి. ప‌్ర‌భుత్వ నిబంధ‌న‌ల ప్ర‌కారం వ‌య‌సులో స‌డ‌లింపు ఉంటుంది.

వేతనం : నెలకు రూ. 15,000 – 70,000 /-

ఎంపిక విధానం: షార్ట్ లిస్టింగ్, డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌ / ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు ఫీజు : జనరల్ కు రూ. 0/- చెల్లించాలి, పీడబ్ల్యూడీ, ఎస్సీ, ఎస్టీలకు రూ. 0/- చెల్లించాలి.

దరఖాస్తులకు ప్రారంభతేది: ఆగష్టు 17, 2021

దరఖాస్తులకు చివరితేది: ఆగష్టు 25, 2021.

Notification

Application

వరంగల్‌లోని భారత ప్రభుత్వ విద్యామంత్రిత్వశాఖకి చెందిన నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (నిట్‌) లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్య‌ర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.

 జాబ్ యొక్క పూర్తి వివరాలు

1) టెక్నీషియన్: 34

2) టెక్నికల్‌ అసిస్టెంట్‌: 27

3) సీనియర్‌ టెక్నీషియన్‌: 19

4) జూనియర్‌ అసిస్టెంట్‌: 19

5) సూపరింటెండెంట్‌: 08

6) జూనియర్ ఇంజినీర్‌: 08

7) ఎస్‌ఏఎస్‌ అసిస్టెంట్‌: 03

8) లైబ్రరీ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ అసిస్టెంట్‌: 02

9) అసిస్టెంట్‌ రిజిస్ట్రార్‌: 06

10) అసిస్టెంట్‌ ఇంజినీర్: 02

11) సీనియర్‌ మెడికల్‌ ఆఫీసర్‌: 01

మొత్తం ఖాళీలు : 129

అర్హత : పోస్టుల్ని అనుసరించి ఇంటర్మీడియట్, సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజినీరింగ్‌ డిప్లొమా, బ్యాచిలర్స్‌ డిగ్రీ, బీఈ / బీటెక్‌, మాస్టర్స్‌ డిగ్రీ, ఎంబీబీఎస్‌ / తత్సమాన ఉత్తీర్ణత. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.

వయస్సు : పోస్టుల్ని అనుసరించి 27 ఏళ్లు, 35 ఏళ్లు, 50 ఏళ్లు మించకుండా ఉండాలి. ప‌్ర‌భుత్వ నిబంధ‌న‌ల ప్ర‌కారం వ‌య‌సులో స‌డ‌లింపు ఉంటుంది.

వేతనం : నెలకు రూ. 35,000 – 1,80,000 /-

ఎంపిక విధానం: పోస్టుల్ని అనుసరించి స్క్రీనింగ్‌ టెస్ట్‌ / ప్రిలిమినరీ టెస్ట్‌, అడ్వాన్స్‌డ్‌ టెస్ట్‌, ట్రేడ్‌/ స్కిల్‌ టెస్ట్‌, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు ఫీజు : అసిస్టెంట్‌ రిజిస్ట్రార్‌, సీనియర్‌ మెడికల్‌ ఆఫీసర్‌ పోస్టులకు జనరల్ కు రూ. 1000/- చెల్లించాలి, పీడబ్ల్యూడీ, ఎస్సీ, ఎస్టీలకు రూ. 0/- చెల్లించాలి. మిగిలిన అన్ని పోస్ట్స్ కి జనరల్ కు రూ. 500/- చెల్లించాలి, పీడబ్ల్యూడీ, ఎస్సీ, ఎస్టీలకు రూ. 0/- చెల్లించాలి.

దరఖాస్తులకు ప్రారంభతేది: ఆగష్టు 23, 2021

దరఖాస్తులకు చివరితేది: సెప్టెంబర్ 23, 2021.

Notification

Application

హైదరాబాద్‌ లోని భారత ప్రభుత్వ వ్యవసాయ, రైతుల సంక్షేమ మంత్రిత్వశాఖకి చెందిన నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ అగ్రికల్చరల్‌ ఎక్స్‌టెన్షన్‌ మేనేజ్‌మెంట్‌ (మేనేజ్‌) లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్య‌ర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.

 జాబ్ యొక్క పూర్తి వివరాలు

జాబ్: డైరెక్టర్‌, రిసెర్చ్‌ అసోసియేట్‌, జూనియర్‌ స్టెనోగ్రాఫర్‌, అసిస్టెంట్ క్యాషియర్‌.

మొత్తం ఖాళీలు : 05

అర్హత : పోస్టుల్ని అనుసరించి బ్యాచిలర్స్‌ డిగ్రీ, సంబంధిత సబ్జెక్టుల్లో మాస్టర్స్‌ డిగ్రీ, పీజీ డిగ్రీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణత. సంబంధిత పనిలో అనుభవంతో పాటు టైపింగ్‌ స్కిల్స్‌ ఉండాలి.

వయస్సు : 45 ఏళ్లు మించకుండా ఉండాలి. ప‌్ర‌భుత్వ నిబంధ‌న‌ల ప్ర‌కారం వ‌య‌సులో స‌డ‌లింపు ఉంటుంది.

వేతనం : నెలకు రూ. 35,000 – 100,000 /-

ఎంపిక విధానం: రాత పరీక్ష, స్కిల్‌ టెస్ట్‌ / ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు ఫీజు : జనరల్ కు రూ. 0/- చెల్లించాలి, పీడబ్ల్యూడీ, ఎస్సీ, ఎస్టీలకు రూ. 0/- చెల్లించాలి.

దరఖాస్తులకు ప్రారంభతేది: ఆగష్టు 16, 2021

దరఖాస్తులకు చివరితేది: సెప్టెంబర్ 30, 2021

చిరునామా: Deputy Director (Administration), National Institute of Agricultural Extension Management (MANAGE), Rajendranagar, Hyderabad, – 500 030. Hyderabad, Telangana.

Notification

Application

తెలంగాణ ప్రభుత్వానికి చెందిన సంగారెడ్డి జిల్లా, పటాన్‌చెరువు పరిధిలోని మహిళా, శిశు, వికలాంగుల, వయోవృద్ధుల సంక్షేమ శాఖ లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన మహిళా అభ్య‌ర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.

 జాబ్ యొక్క పూర్తి వివరాలు

జాబ్ & ఖాళీలు: 1. అంగన్‌వాడీ టీచర్‌: 08

2. అంగన్‌వాడీ ఆయా: 24

మొత్తం ఖాళీలు : 32

అర్హత : పదో తరగతి ఉత్తీర్ణతతో పాటు స్థానికంగా నివసిస్తూ ఉండాలి.

వయస్సు : 01.07.2021 నాటికి 21 నుంచి 35 ఏళ్లు ఉండాలి. ప‌్ర‌భుత్వ నిబంధ‌న‌ల ప్ర‌కారం వ‌య‌సులో స‌డ‌లింపు ఉంటుంది.

వేతనం : నెలకు రూ. 15,000 – 70,000 /-

ఎంపిక విధానం: షార్ట్ లిస్టింగ్,ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు ఫీజు : జనరల్ కు రూ. 0/- చెల్లించాలి, పీడబ్ల్యూడీ, ఎస్సీ, ఎస్టీలకు రూ. 0/- చెల్లించాలి.

దరఖాస్తులకు ప్రారంభతేది: ఆగష్టు 14, 2021

దరఖాస్తులకు చివరితేది: ఆగష్టు 27, 2021.

Notification

Application

హైదరాబాద్‌ ప్రధానకేంద్రంగా ఉన్న భారత ప్రభుత్వ అణుశక్తి విభాగానికి చెందిన ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్‌ ఆఫ్ ఇండియా లిమిటెడ్‌ (ఈసీఐఎల్‌) లో ఒప్పంద ప్రాతిపదికన ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్య‌ర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.

 జాబ్ యొక్క పూర్తి వివరాలు

జాబ్: టెక్నికల్‌ ఆఫీసర్లు

మొత్తం ఖాళీలు : 08

అర్హత : కనీసం 60 శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టుల్లో ఫస్ట్‌ క్లాస్‌ ఇంజినీరింగ్‌ డిగ్రీ ఉత్తీర్ణత. సంబంధిత పనిలో ఏడాది అనుభవం ఉండాలి.

వయస్సు : 30 ఏళ్లు మించకుండా ఉండాలి. ప‌్ర‌భుత్వ నిబంధ‌న‌ల ప్ర‌కారం వ‌య‌సులో స‌డ‌లింపు ఉంటుంది.

వేతనం : నెలకు రూ. 25,000 – 70,000 /-

ఎంపిక విధానం: షార్ట్ లిస్టింగ్,ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు ఫీజు : జనరల్ కు రూ. 0/- చెల్లించాలి, పీడబ్ల్యూడీ, ఎస్సీ, ఎస్టీలకు రూ. 0/- చెల్లించాలి.

దరఖాస్తులకు ప్రారంభతేది: ఆగష్టు 16, 2021

దరఖాస్తులకు చివరితేది: ఆగష్టు 25, 2021.

Notification

Application

తెలంగాణ ప్రభుత్వానికి చెందిన సంగారెడ్డి జిల్లా, జహీరాబాద్‌ పరిధిలోని మహిళా, శిశు, వికలాంగుల, వయోవృద్ధుల సంక్షేమ శాఖ లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన మహిళా అభ్య‌ర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.

 జాబ్ యొక్క పూర్తి వివరాలు

జాబ్ & ఖాళీలు: 1. అంగన్‌వాడీ టీచర్‌: 02

2. అంగన్‌వాడీ ఆయా: 56

3. మినీ అంగన్‌వాడీ టీచర్‌: 01

మొత్తం ఖాళీలు : 59

అర్హత : పదో తరగతి ఉత్తీర్ణతతో పాటు స్థానికంగా నివసిస్తూ ఉండాలి.

Note – మరిన్ని పూర్తి అర్హత వివరాలకు క్రింద ఉన్న నోటిఫికేషన్ ని క్లిక్ చేసి చూడండి.

వయస్సు : 01.07.2021 నాటికి 21 నుంచి 35 ఏళ్లు ఉండాలి. ప‌్ర‌భుత్వ నిబంధ‌న‌ల ప్ర‌కారం వ‌య‌సులో స‌డ‌లింపు ఉంటుంది.

వేతనం : నెలకు రూ. 15,000 – 70,000 /-

ఎంపిక విధానం: షార్ట్ లిస్టింగ్,ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు ఫీజు : జనరల్ కు రూ. 0/- చెల్లించాలి, పీడబ్ల్యూడీ, ఎస్సీ, ఎస్టీలకు రూ. 0/- చెల్లించాలి.

దరఖాస్తులకు ప్రారంభతేది: ఆగష్టు 13, 2021

దరఖాస్తులకు చివరితేది: ఆగష్టు 27, 2021.

Notification

Application

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని తెలంగాణ స్టేట్‌ ఎయిడ్స్‌ కంట్రోల్‌ సొసైటీ (TSACS) జిల్లాల్లోని కేంద్రాల్లో ఒప్పంద ప్రాతిప‌దిక‌న‌ ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్య‌ర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.

ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు 

జాబ్: ఫార్మసిస్ట్‌, స్టాఫ్‌నర్స్‌, కేర్‌ కోఆర్డినేటర్‌, న్యూట్రిషనిస్ట్‌, రిసెర్చ్‌ ఫెలో, మెడికల్‌ ఆఫీసర్‌, కౌన్సెలర్‌.
మొత్తం ఖాళీలు : 40
అర్హత : పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో ఇంటర్మీడియట్‌, బీఎస్సీ (నర్సింగ్‌), జీఎన్‌ఎం, ఎంబీబీఎస్‌, గ్రాడ్యుయేషన్‌, పీఎల్‌హెచ్‌ఐవీ మాస్టర్స్‌ డిగ్రీ, ఎండీ ఉత్తీర్ణత.

వయస్సు : 45 ఏళ్లు మించకుండా ఉండాలి. ప‌్ర‌భుత్వ నిబంధ‌న‌ల ప్ర‌కారం వ‌య‌సులో స‌డ‌లింపు ఉంటుంది.
వేతనం : నెలకు రూ. 12,000 – 80,000 /-
ఎంపిక విధానం: రాతపరీక్ష / ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు : జనరల్ కు రూ. 0/- చెల్లించాలి, పీడబ్ల్యూడీ, ఎస్సీ, ఎస్టీలకు రూ. 0/- చెల్లించాలి.
దరఖాస్తులకు ప్రారంభతేది: ఆగష్టు 14, 2021
దరఖాస్తులకు చివరితేది: ఆగష్టు 30, 2021
చిరునామా: జిల్లా కేంద్రాల్లోని మెడికల్‌ సూపరింటెండెట్‌ / డైరెక్టర్‌ కార్యాలయాల్లో దరఖాస్తులను అందజేయాలి.

Notification

Application

తెలంగాణ ప్రభుత్వానికి చెందిన సంగారెడ్డి జిల్లా, సదాశివపేట్‌ పరిధిలోని మహిళా, శిశు, వికలాంగుల, వయోవృద్ధుల సంక్షేమ శాఖ లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన మహిళా అభ్య‌ర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.

ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు 

జాబ్ & ఖాళీలు: 1) అంగన్‌వాడీ టీచర్‌: 03
2) అంగన్‌వాడీ ఆయా: 40
మొత్తం ఖాళీలు : 43
అర్హత : పదో తరగతి ఉత్తీర్ణతతో పాటు స్థానికంగా నివసిస్తూ ఉండాలి.
Note – మరిన్ని పూర్తి అర్హత వివరాలకు క్రింద ఉన్న నోటిఫికేషన్ ని క్లిక్ చేసి చూడండి.
వయస్సు : 01.07.2021 నాటికి 21 నుంచి 35 ఏళ్లు ఉండాలి. ప‌్ర‌భుత్వ నిబంధ‌న‌ల ప్ర‌కారం వ‌య‌సులో స‌డ‌లింపు ఉంటుంది.
వేతనం : నెలకు రూ. 15,000 – 50,000 /-
ఎంపిక విధానం: షార్ట్ లిస్టింగ్,ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు : జనరల్ కు రూ. 0/- చెల్లించాలి, పీడబ్ల్యూడీ, ఎస్సీ, ఎస్టీలకు రూ. 0/- చెల్లించాలి.
దరఖాస్తులకు ప్రారంభతేది: ఆగష్టు 13, 2021
దరఖాస్తులకు చివరితేది: ఆగష్టు 27, 2021.

Notification

Application

తెలంగాణ ప్రభుత్వానికి చెందిన సంగారెడ్డి జిల్లా నారాయణ్‌ఖేడ్‌ పరిధిలో మహిళా, శిశు, వికలాంగుల, వయోవృద్ధుల సంక్షేమ శాఖ లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన మహిళా అభ్య‌ర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.

జాబ్ యొక్క పూర్తి వివరాలు

జాబ్ & ఖాళీలు: 1) అంగన్‌వాడీ టీచర్‌: 06
2) అంగన్‌వాడీ ఆయా: 26
3) మినీ అంగన్‌వాడీ టీచర్‌: 10
మొత్తం ఖాళీలు : 42
అర్హత : పదో తరగతి ఉత్తీర్ణతతో పాటు స్థానికంగా నివసిస్తూ ఉండాలి.
వయస్సు : 01.07.2021 నాటికి 21 నుంచి 35 ఏళ్లు ఉండాలి. ప‌్ర‌భుత్వ నిబంధ‌న‌ల ప్ర‌కారం వ‌య‌సులో స‌డ‌లింపు ఉంటుంది.
వేతనం : నెలకు రూ. 15,000 – 50,000 /-
ఎంపిక విధానం: షార్ట్ లిస్టింగ్,ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు : జనరల్ కు రూ. 0/- చెల్లించాలి, పీడబ్ల్యూడీ, ఎస్సీ, ఎస్టీలకు రూ. 0/- చెల్లించాలి.
దరఖాస్తులకు ప్రారంభతేది: ఆగష్టు 13, 2021
దరఖాస్తులకు చివరితేది: ఆగష్టు 27, 2021.

Notification

Application

హైదరాబాద్‌లోని భార‌త ప్ర‌భుత్వరంగానికి చెందిన‌ మినీరత్న కంపెనీ అయిన మిశ్ర ధాతు నిగ‌మ్ లిమిటెడ్‌ (మిధానీ) లో ఒప్పంద ప్రాతిపదికన ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి Walk-In నిర్వహిస్తుంది. ఈ జాబ్ కి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.

జాబ్ యొక్క పూర్తి వివరాలు 

జాబ్ : అసిస్టెంట్‌ (లెవల్-4) మెటలర్జీ, అసిస్టెంట్‌ (లెవల్-4) మెకానికల్‌.
ఖాళీలు : 09
అర్హత : కనీసం 60 శాతం మార్కులతో పోస్టును అనుస‌రించి మెట‌ల‌ర్జికల్‌, మెకానిల్‌ సబ్జెక్టుల్లో ఇంజినీరింగ్‌ డిప్లొమా ఉత్తీర్ణత. సంబంధిత పనిలో కనీసం ఏడాది పారిశ్రామిక అనుభవం ఉండాలి.
వయసు : 35 సంవ‌త్స‌రాలు మించ‌కూడ‌దు. Note: ఓబీసీల‌కు మూడేళ్లు, ఎస్సీ / ఎస్టీల‌కు ఐదేళ్లు వ‌య‌సులో స‌డ‌లింపు ఉంటుంది.
వేతనం : నెల‌కు రూ. 28,000/- 70,000/-
ఎంపిక విధానం: వాక్‌ఇన్‌ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
దరఖాస్తు ఫీజు : జనరల్ కు రూ. 0/-, ఎస్సీ, ఎస్టీలకు రూ.0/-
ఇంటర్వ్యూ తేది: ఆగస్టు 21, 2021.
ఇంటర్వ్యూ వేదిక: మిశ్ర ధాతు నిగమ్‌ లిమిటెడ్‌, కంచన్‌బాగ్‌, హైదరాబాద్‌-500058.

Notification

Application

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button