మీ మొబైల్ కి రాత్రిపూట ఛార్జింగ్ వేస్తారా అయితే ఈ మిస్టేక్స్ అస్సలు చేయకండి
Do not make these mistakes at all if you are charging your mobile overnight
సాధారణంగా చాలా మంది టైం దొరకగా నైట్ టైం లో మొబైల్ ఛార్జింగ్ చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు ఎందుకంటే ఆ టైం వరకు ఫ్రీ గా ఉంటుంది కాబట్టి కానీ మనం నైట్ టైం లో ఛార్జింగ్ పెట్టి మర్చిపోయి పడుకుంటాం అలాంటప్పుడు మన బ్యాటరీ ఒక సంవత్సరం వచ్చేది ఆరు నెలలు మాత్రమే రావడం జరుగుతుంది దీనికి గల కారణం మనం ఓవర్నైట్ మొబైల్ ఛార్జింగ్ చేయడమే.
అయితే చూడండి మీకు ఒక అద్భుతమైన సీక్రెట్ ట్రిక్ ని పరిచయం చేస్తాను దీని ద్వారా మీరు ఓవర్నైట్ చార్జింగ్ చేయాల్సిన అవసరం లేదు ఎప్పుడైతే మీ మొబైల్ 100% చార్జింగ్ అవుతుందో అప్పుడే ఆటోమేటిగ్గా మీ మొబైల్ మీకు చెప్పేస్తుంది చార్జింగ్ నుండి ఒక మొబైల్ ని రిమూవ్ చెయ్యమని ఇలా మీరు సెట్ చేసుకోవాలి అనుకుంటే కింద మీకు రెడ్ కలర్ లో ఒక డౌన్లోడ్ కనిపిస్తూ ఉంటుంది దాని పైన క్లిక్ చేసి ఈ చిన్న ఆప్ని ఇన్స్టాల్ చేస్తే సరిపోతుంది దీని పేరు వచ్చేసి బ్యాటరీ 100% అలారం ఇది ఎలా పని చేస్తుంది అంటే జస్ట్ దీంట్లో మనం కొన్ని సెట్టింగ్స్ చేస్తే సరిపోతుంది ఎప్పుడైతే మన మొబైల్ 100% చార్జింగ్ అవుతుందో అప్పుడు అక్కడ మనకు అలారాన్ని సెట్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేసి అలారాన్ని సెట్ చేయవలసి ఉంటుంది ఇలా సెట్ చేసుకున్న తర్వాత మీ మొబైల్ సైలెంట్ మోడ్ లో ఉన్నా సరే అలారం మోగాలి లేదా అనేది అక్క ని ఆప్షన్ ఉంటుంది ప్రతి ఒక్క దాన్ని సరిగ్గా చూసి అనే బుల్ చేయవలసి ఉంటుంది తర్వాత మీ మొబైల్ ఎప్పుడైతే హండ్రెడ్ పర్సెంట్ ఛార్జింగ్ అవుతుందో ఆటోమేటిగ్గా మీకు అలారం పెద్ద సౌండ్ తో మోగుతుంది దీని ద్వారా మనం ఎప్పటికప్పుడు 100% అవ్వగానే ఛార్జింగ్ ని రిమూవ్ చేయవచ్చు అదే విధంగా మనకు బ్యాటరీ కూడా చాలా ఎక్కువ రోజుల వరకు లైఫ్ ఇవ్వడం జరుగుతుంది.
శక్తి పరిరక్షణను దృష్టిలో ఉంచుకోవడం ద్వారా మేము ‘బ్యాటరీ 100% అలారం’ అనువర్తనాన్ని అభివృద్ధి చేసాము, ఇది 100% బ్యాటరీ ఛార్జింగ్ గురించి భయపెట్టడం ద్వారా మీకు తెలియజేస్తుంది.
ఇది శక్తిని ఆదా చేయడానికి మరియు మీ ఫోన్ బ్యాటరీని రక్షించడానికి మీకు సహాయపడుతుంది
ఇది నోటిఫికేషన్ మరియు హోమ్ స్క్రీన్ విడ్జెట్ ద్వారా బ్యాటరీ ఛార్జింగ్ స్థితిపై మిమ్మల్ని నవీకరిస్తుంది.
మీకు ఏవైనా సమస్యలు, ప్రశ్నలు లేదా ఫీచర్ అభ్యర్థనలు ఉంటే దయచేసి ఇమెయిల్ రాయండి.
ఆండ్రాయిడ్ పరికరాల విస్తారమైన కారణంగా వినియోగదారులకు వేర్వేరు పరికరాల్లో వేర్వేరు అనుభవం ఉండవచ్చు, కాని దాన్ని స్థిరంగా ఉంచడానికి మేము తీవ్రంగా కృషి చేస్తున్నాము. మీ పరికరంలో మీకు సమస్య ఉంటే మమ్మల్ని appeteria@gmail.com కు వ్రాయండి
MIUI యూజర్లు ఛార్జర్ కనెక్ట్ అయినప్పుడు ఆటో ప్రారంభించడానికి సెట్టింగులు-> పెర్మిషన్స్-> ఆటోస్టార్ట్లో ఈ అనువర్తనాన్ని ప్రారంభించాలి.