Andhra PradeshEducationNational & InternationalTelanganaTop NewsUncategorized

Telangana Anganwadi recruitment 2020-21 || TS Anganwadi jobs district wise vacancies

AP Anganwadi jobs district wise vacancies 2020-21

 

Telangana Anganwadi recruitment 2020-21 || TS Anganwadi jobs district wise vacancies

 

మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ, తెలంగాణ రాష్ట్రం దరఖాస్తు తేదీను ఆన్‌లైన్ మోడ్ ద్వారా ముగింపు తేదీకి ముందే ఆహ్వానిస్తుంది. కొన్ని నెలల క్రితం డబ్ల్యుడిసిడబ్ల్యు తెలంగాణకు అంగన్‌వాడీ టీచర్, మినీ అంగన్‌వాడీ వర్కర్, అంగన్‌వాడీ అసిస్టెంట్ తదితర పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్‌ను విడుదల చేశారు. మేము తెలంగాణ అంగన్వాడీ రిక్రూట్మెంట్ 2020 కోసం కొత్త ప్రకటన కోసం ఎదురు చూస్తున్నాము.

ఇంటిగ్రేటెడ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్‌మెంట్ విభాగం తెలంగాణ అంగన్‌వాడీ విభాగంలో నియామకాలను ప్రకటించనుంది. నియామక విభాగం ప్రకారం వివిధ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అధికారిక వెబ్‌సైట్ లింక్ క్రింద పేర్కొనబడింది.

సంస్థ పేరు – మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ

ఉద్యోగ స్థానం – తెలంగాణ

అధికారిక వెబ్‌సైట్ – wdcw.tg.nic.in లేదా http://mis.tgwdcw.in

 

IMPORTANT LINKS

 

NOTIFICATION PDF

APPLY ONLINE

 

 IBPS RECRUITMENT

ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ ఆర్గనైజేషన్ లో ఆఫీస్ అసిస్టెంట్ మల్టీ పర్పస్ ఆఫీసర్ స్కేల్-1 టు త్రీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు ఇందులో 9638 ఖాళీలు ఉన్నాయి విద్యార్హత డిగ్రీ డిగ్రీ చదివిన అభ్యర్థులకు ఇది చక్కటి అవకాశం వయస్సు 18 సంవత్సరాల నుండి 40 సంవత్సరాల వరకు ఉంటుంది అప్లికేషన్ ఫీజు రిజర్వేషన్ వారి గా ఉంటుంది జాబ్ లొకేషన్ ఆల్ ఇండియా అప్లికేషన్ చివరి తేదీ 21 జూలై 2020 ఉంటుంది.

STAFF SELECTION COMMISSION

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుండి జూనియర్ ట్రాన్స్లేటర్ జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్ సీనియర్ హిందీ ట్రాన్స్లేటర్ ఉద్యోగాల కొరకు 283 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు అర్హత పోస్టుగ్రాడ్యుయేట్ డిగ్రీ రిజర్వేషన్ అభ్యర్థులు ఎటువంటి రూపాయి కూడా ఫీజు ఉండదు ఆల్ ఇండియా నుంచి అప్లికేషన్ పెట్టుకోవచ్చు దీనికి చివరి తేదీ 25 జూలై 2020 వరకు ఇచ్చారు.

INDIAN ARMY RECRUITMENT

ఇండియన్ ఆర్మీ లో ఉద్యోగాల భర్తీకి వివిధ రకాల పోస్టులు అనగా సోల్జర్ జనరల్ డ్యూటీ టెక్నికల్ మ్యాన్ క్లర్క్ స్టోర్ కీపర్ టెన్త్ స్టాండర్డ్ ఉద్యోగాలు ఉద్యోగాలు హౌస్కీపర్ వంటి వివిధ రకాల ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేశారు కేవలం టెన్త్ అయినటువంటి అభ్యర్థులందరికీ మంచి అవకాశం కల్పించారు చివరి తేదీ 14 ఆగస్టు 2021 కి ఇవ్వడం జరిగింది.

SERVICE SELECTION BOARD

సర్వీస్ సెలక్షన్ బోర్డ్ లో క్లాస్ ఫోర్త్ సంబంధించి 8575 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు పే స్కేల్ 14800 నుండి 47,000 100 వరకు ఉంటుంది పదో తరగతి 12వ తరగతి వరకు ఉంటుంది చివరి తేదీ ఆగస్టు 2020 వరకు ఇచ్చారు.

PUBLIC RELATION DEPARTMENT

పబ్లిక్ రిలేషన్ డిపార్ట్మెంట్లో వివిధ రకాల ఉద్యోగాల భర్తీకి 94 ఖాళీల కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు నెలసరి వేతనం 15000 రూపాయలు చెల్లిస్తారు అర్హత ఎనిమిదో తరగతి పదో తరగతి 12వ తరగతి ఉంటే సరిపోతుంది దీనికి ఎటువంటి ఎగ్జామ్ ఉండదు అప్లికేషన్ అప్ డేట్స్ ఉంది.

PUBLIC SERVICE COMMISSION

పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో గ్రూప్-ఎ గ్రూప్-బి వంటి వివిధ రకాల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల పే స్కేల్ 52250 నుండి 97 వేల ఐదు వందలు వరకు ఉంటుంది అప్లికేషన్ చివరి తేదీ ఆగస్టు 10 2020 వారికి ఇచ్చారు.

SANJAY GANDHI INSTITUTE OF MEDICAL SCIENCE

సంజయ్ గాంధీ పోస్ట్ గ్రాడ్యూవెట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ లో వివిధ రకాల ఉద్యోగాల భర్తీకి 825 ఖాళీలతో నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది ఇందులో లో గేటు మెడికల్ లైబ్రేరియన్ మెడికల్ ల్యాబ్ రేడియో గ్రాఫర్ వంటి ఉద్యోగాలు ఉన్నాయి పే స్కేల్ 44,000 నుండి 420400 వరకు సెవెంత్ స్కేల్ ప్రకారం శాలరీస్ అందిస్తారు దరఖాస్తు ప్రక్రియ టెన్త్ జూలై 2020 నుంచి ప్రారంభమవుతుంది చివరి తేదీ అప్డేట్స్ లో ఉంది.

 LIC RECRUITMENT

లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లో 100ఇన్సూరెన్స్ అడ్వైజర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు నెలసరి వేతనం 20000 రూపాయలు అర్హత కేవలం పదవ తరగతి పాస్ అయితే సరిపోతుంది దీనికి ఎటువంటి ఎగ్జామ్ ఉండదు ఎటువంటి అప్లికేషన్ ఫీజు కూడా ఉండదు ఆల్ ఇండియా నుంచి అందరూ అప్లికేషన్ పెట్టుకోవచ్చు అప్లికేషన్ పంపడానికి చివరి తేదీ ఆగస్ట్ 2020 వరకు ఇవ్వడం జరిగింది.

POLICE DEPARTMENT

పోలీస్ శాఖలో 551 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు ఇందులో పోలీస్ హోంగార్డ్ పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలు ఉన్నాయి పే స్కేల్ 21700 నుండి 69100 వరకు ఉంటుంది అర్హత 12pass అయితే సరిపోతుంది చివరి తేదీ థర్డ్ ఆగస్టు 2020 వరకు ఇచ్చారు.

ANIMAL HUSBANDRY DEPARTMENT

ఇందులో లో 115ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు నెలసరి వేతనం 35000 చెల్లించడం జరుగుతుంది అర్హత డిగ్రీ మరియు pg చదివి నటువంటి అభ్యర్థులకు ఇది చక్కటి అవకాశం చివరి తేదీ 14 ఆగస్టు 2021 ఇవ్వడం జరిగింది.

HEALTH DEPARTMENT

కేంద్ర వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు ఇందులో 2177 ఖాళీలు ఉన్నాయి అర్హత 12వ తరగతి dmlt డిప్లమా అభ్యర్థులకు చక్కటి అవకాశం 18 సంవత్సరాల నుండి వరకు ఉంటుంది అప్లికేషన్ పెట్టుకోవడానికి చివరి తేదీ 30 జూలై 2020 ఇచ్చారు.

INDIAN ARMY RECRUITMENT

ఇండియన్ ఆర్మీ లో వివిధ రకాల ఉద్యోగాల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది అర్హత గల అభ్యర్థులకు చివరి తేదీ ఈనెల అనగా 30 జులై 2020 వరకు ఇచ్చారు.

BANKING SECTOR

దేశంలోని బ్యాంకింగ్ సేవా కార్యక్రమాల్లో అంతర్భాగంగా బ్యాంకింగ్ అసోసియేట్ ఆఫీసర్స్ పిఓ వంటి వివిధ రకాల 1850 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు చివరి తేదీ 24 జూలై 2020 ఇవ్వడం జరిగింది.

HEALTH DEPARTMENT RECRUITMENT

వైద్య ఆరోగ్య శాఖలో 2545 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ 30 జులై 2020 వరకు ఇవ్వడం జరిగింది.

 ANAM GNM RECRUITMENT

వైద్య ఆరోగ్యశాఖలో వివిధ రకాల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు ఈ ఉద్యోగాలకు అప్లికేషన్ చేసుకునే అభ్యర్థులకు ఎటువంటి ఎగ్జామ్ ఉండదు ఆఫ్లైన్ అప్లికేషన్ పెట్టుకోవాలి అప్లికేషన్ చేసుకోవడానికి చివరి తేదీ 30 july 2020 వరకు ఇచ్చారు.

ELECTRICITY DEPARTMENT

విద్యుత్ శాఖలో టెక్నికల్ ఆఫీసర్స్ ఉద్యోగాలకు 608ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు నెలసరి వేతనం 20000 వందలు రూపాయలు చెల్లిస్తారు అర్హత పదో తరగతి తో పాటు తదితర సర్టిఫికెట్ ఉండాలి వయస్సు 18 సంవత్సరాల నుండి 40 సంవత్సరాల వరకు నిండి ఉండాలి చివరి తేదీ 22 జూలై 2020 ఇవ్వడం జరిగింది.

INDIAN POSTAL DEPARTMENT

పోస్టల్ శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది ఇందులో 3260 ఖాళీలు ఉన్నాయి ప్రతి నెల వేతనం 10,000 చెల్లిస్తారు అర్హత కేవలం పదవ తరగతి పాస్ అయితే సరిపోతుంది 18 నుండి 40 సంవత్సరాల వరకు అర్హులు దీనికి ఎటువంటి ఎగ్జామ్ ఉండదు ఇటువంటి ఇంటర్వ్యూ కూడా ఉండదు అప్లికేషన్ చేసుకోవడానికి చివరి తేదీ 20 జులై 2020 వరకు ఇవ్వడం జరిగింది.

FIRE SERVICE DEPARTMENT

ఈ నోటిఫికేషన్ లో ఫైర్ మెన్ ఫైర్ డ్రైవర్ డ్రైవర్ మెకానికల్ ఫైర్ స్టేషన్ ఆఫీసర్ వంటి వివిధ రకాల ఉద్యోగాల భర్తీకి 2567 ఖాళీలు ఉన్నాయి నెలసరి వేతనం 33450 నుండి 62600 వరకు చెల్లిస్తారు ఆసక్తిగల అభ్యర్థులు 20 జులై 2021 అప్లికేషన్ పెట్టుకోవచ్చు.

STAFF SELECTION COMMISSION

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ లో 2564 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు నెలసరి వేతనం 35400 చెల్లిస్తారు దీనికి విద్యార్హత డిగ్రీ ఉండాలి ఆల్ ఇండియా నుంచి అన్ని రాష్ట్రాల అభ్యర్థులు అప్లికేషన్ పెట్టుకోవచ్చు అన్ని రకాల నోటిఫికేషన్లకు సంబంధించి పూర్తి వివరాలు అప్లికేషన్ తదితర విద్యార్థుల గురించి పూర్తిగా మీరు ఈ వెబ్సైట్లో తెలుసుకోవచ్చు.

 

 

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button