మీ మొబైల్ లో photos and videos ఉన్నాయా అయితే మీ కోసమే ఈ అద్భుతమైన Secret Trick ఒక్కసారి చూశారంటే లైఫ్ టైం వాడేస్తారు
If you have photos and videos on your mobile, use this once in a while
హలో ఫ్రెండ్స్ జనరల్ గా మనం మన యొక్క పర్సనల్ ఫొటోస్ అండ్ వీడియోస్ ని దాచుకోవాలి అనుకుంటే చాలా కష్టపడుతూ ఉంటే అలా కాకుండా ఒక చిన్న టెక్నిక్ ని చూపిస్తాను దీని యొక్క ఆండ్రాయిడ్ మొబైల్ లో ఎవరికీ కనిపించకుండా మీకు మాత్రమే కనిపించేటట్లుగా చాలా ఈజీగా పట్టుకోవచ్చు దీనికోసం మీరు పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు నేను చెప్పిన స్టెప్స్ ఫాలో అయితే సరిపోతుంది.
అయితే చూడండి కింద మీకు డౌన్లోడ్ బటన్ కనిపిస్తూ ఉంటుంది దాని పేట యాడ్ చేసి ముందుగా కంపాస్ వ్యాల్యట్ అనే అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది చేసుకున్న తర్వాత సింపుల్‌గా ఆ అప్లికేషన్ ని ఓపెన్ చేయండి ఏదైనా పర్మిషన్ అడిగితే వాటిని గ్రాండ్ గా ఆలో చేయండి దాన్ తర్వాత ఆ కాంపస్ మధ్యలో మీకు ఒక చుక్క కనిపిస్తుంటుంది దానిపైన ఒక ఫైవ్ సెకండ్స్ హోల్డ్ చేసి పట్టుకున్నట్లు అయితే మీకు సంబంధించిన పర్సనల్ పాస్వర్డ్ అని అడగడం జరుగుతుంది మొదట్లో మీరు 2 టైం ఇచ్చి పాస్‌వర్డ్‌ని మీరు క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది దాన్ తర్వాత ఇది సూపర్ గా పని చేయడం జరుగుతుంది అందులో వెళ్లగానే ఫొటోస్ వీడియోస్ ఆడియోస్ డాక్యుమెంట్స్ అలాంటి ఆప్షన్ కనిపిస్తూ ఉంటాయి మీరు దీంట్లో ఏం చేయాలి అనుకుంటున్నారు దాని పైన క్లిక్ చేసి మీకు సంబంధించిన ఫొటోస్ వీడియోస్ ని చాలా ఈజీగా దీంట్లో దాచి పెట్టుకోవచ్చు పైగా ఎవరైనా పైనుంచి చూస్తే ఎవరికి అర్థం కావడం జరుగదు మీరు మాత్రమే చేయగలరు అదేవిధంగా మీకు సంబంధించిన పర్సనల్ ఫొటోస్ అండ్ వీడియోస్ ని చాలా ఈజీగా దాచి పెట్టుకోవచ్చు.
కంపాస్ వాల్ట్ – ఫోటోలు మరియు వీడియోలను దాచండి కంపాస్ వాల్ట్ అనేది గ్యాలరీ వాల్ట్, ఇది ఇతర సాధారణ గ్యాలరీ సొరంగాల నుండి దాని ప్రత్యేక లక్షణాల నుండి చాలా భిన్నంగా ఉంటుంది. మీరు దిక్సూచి యొక్క సెంటర్ పాయింట్‌పై ఎక్కువసేపు నొక్కినప్పుడు వీక్షణ దిశ మరియు వాస్తవ ఖజానా కోసం ఉపయోగించే కంపాస్ తెరవబడుతుంది. పిన్‌కోడ్ ఉపయోగించి మీరు రహస్య దిక్సూచి వెనుక గ్యాలరీ ఫోటోలు మరియు వీడియోలను దాచవచ్చు. ఫోటోలు, వీడియోలు, ఆడియోలు, గమనికలు మొదలైనవి దాచండి.