ప్రతి ఒక్క మొబైల్లో డేటా button అయితే కంపల్సరీ ఉంటుంది కానీ అది మనం ఆన్ చేస్తే అవుతుంది ఆఫ్ చేస్తే ఆఫ్ అవుతుంది అలాంటప్పుడు నైట్ అండ్ డే టైం లో మనం చీటికిమాటికి చేయవలసి ఉంటుంది అలా కాకుండా నీకు డేటా ఎక్కువగా ఉంటే మాత్రం ఈ చిన్న టెక్నిక్ మొబైల్లో చేసినట్లయితే ఆటోమేటిక్ గా మీ మొబైల్ మీరు పడుకున్నప్పుడు మీ డేటా నీ ఆఫ్ చేస్తుంది పొద్దున మీరు లేవగానే ఆటోమెటిగ్గా ఆన్ చేసి పడేస్తుంది ఇలా మీరు కూడా చేసుకోవచ్చు బ్యాక్ గ్రౌండ్ లో ఎలాంటి అప్లికేషన్స్ తీసుకోకుండా.
అయితే చూడండి దీనికోసం మీరు పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు కింద మీకు రెడ్ కలర్ లో ఒక డౌన్లోడింగ్ కనిపిస్తూ ఉంటుంది దాని పైన క్లిక్ చేసి ముందుగా ఈ చిన్న ఆప్ ని ఒక మొబైల్లో ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది దీని పేరు వచ్చేసి స్లీప్ టైమ్ ఎలా పని చేస్తుంది అంటే ఒక్కసారి మీ మొబైల్లో ఇన్స్టాల్ చేశాక సింపుల్‌గా ఓపెన్ చేసి ఏదైనా అడిగితే వాటిని ఆలో చేయండి తర్వాత అందులో మీకు డేటా యొక్క టైమింగ్ సేవ్ చేసుకో మంటుంది మీరు నైట్ టైం లో ఎప్పుడు పడుకుంటారు అనేది అక్కడ సెట్ చేసి డేటా ఆఫ్ అయ్యేటట్టు గా సెట్ చేస్తే సరిపోతుంది అదేవిధంగా మీరు మార్నింగ్ ఎప్పుడు లేస్తారు అనేది ఆ టైం కూడా సెలెక్ట్ చేసి జస్ట్ అప్లికేషన్ ను మొబైల్ లో ఉంచుకుంటే సరిపోతుంది అన్నమాట ఆటోమేటిక్ ఎప్పుడు మీ యొక్క మొబైల్ డేటా ని ఆన్ చేయాలి ఆఫ్ చేయాలి అది ఆటోమేటిగ్గా మీ మొబైల్ డిసైడ్ చేసి పడేస్తుంది ఇదొక అద్భుతమైన ఆండ్రాయిడ్ హీడేన్ సీక్రెట్ ట్రిక్ ఒక్కసారి ప్రయత్నించి చూడండి నిజంగా ఫీదా అయిపోతారు.
** ప్రధాన విధి **
అనువర్తనాల ఆటో లాంచ్ మరియు షట్‌డౌన్
-వైఫై ఆటో ఆన్ (ఆండ్రాయిడ్ క్యూ క్రింద మాత్రమే)
-బ్లూటూత్ ఆటో ఆన్‌లో ఉంది
మొబైల్ డేటా యొక్క ఆటోమేటిక్ ఆన్-ఆఫ్ (ఆండ్రాయిడ్ 4.4 క్రింద మాత్రమే)
మొబైల్ హాట్‌స్పాట్ యొక్క ఆటోమేటిక్ ఆన్-ఆఫ్ (తరువాత నవీకరించబడుతుంది)
-ఆటోమాటిక్‌గా వైబ్రేషన్ మోడ్‌ను అమలు చేయండి (ఆఫ్ మోడ్ లేదు)
-ఆటోమాటిక్‌గా సౌండ్ మోడ్‌ను అమలు చేయండి (ఆఫ్ మోడ్ లేదు)
-సైలెంట్ మోడ్ ఆటోమేటిక్ ఎగ్జిక్యూషన్ (ఆఫ్ మోడ్ లేదు).