మీ Mobile internet మీ 5G speed కి increase చెయ్యండి ఇలా || Data speed trick
INCRESE NET SPEED
హలో ఫ్రెండ్స్ మనం డైలీ మన మొబైల్ ఇంటర్నెట్ చేస్తూ ఉంటాం కానీ ఆ ఇంటర్నెట్ అప్పుడప్పుడు మనకు సరిగ్గా సిగ్నల్ లేక పోవడం ద్వారా కావొచ్చు లేదా ఎక్కువ రద్దీగా ఉన్న ప్రదేశాలలో మనకు ఇంటర్ నెట్ సరిగా రావడం జరగదు పైగా మనం ఏదైనా సాంగ్స్ కావచ్చు వీడియోస్ డౌన్లోడ్ చేస్తున్నప్పుడు అంత స్పీడ్ గా ఏవీ కూడా డౌన్లోడ్ కావడం జరుగదు కానీ నేను ఈ పోస్ట్ టెక్నిక్ ద్వారా ఎంత స్పీడ్ గా మీ యొక్క ఇంటర్నెట్ నడుస్తుందంటే మీరు ఊహించలేరు ఆ రేంజ్ లో ఇంటర్నెట్ స్పీడ్ ఇంక్రీజ్ కావడం జరుగుతుంది జస్ట్ నేను చెప్పి ప్రాసెస్ ఫాలో అవ్వండి చాలు సరిపోతుంది.
దీనికోసం మీరు గంటల తరబడి మీ యొక్క మొబైల్ లో రకరకాల సెట్టింగ్స్ చేయవలసిన అవసరం లేదు ఒకే ఒక సింపుల్ టెక్నిక్ ని చేయవలసి ఉంటుంది కింద మీకు డౌన్లోడ్ చేసి ముందుగా ఈ 1.1.1.1 అని అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఇది ఏ విధంగా పనిచేస్తుంది అంటే మన దగ్గర్లో ఉండి ఏదైతే ఉంటుందో దానిని మన మొబైల్ తో కనెక్ట్ చేయడం జరుగుతుంది దీని ద్వారా మనకు ఇంటర్నెట్ స్పీడ్ ఎంత గా పెరగడం జరుగుతుంది అంటే మీరు ఊహించలేరు జస్ట్ ఇది స్టార్టింగ్ లు డిస్ కనెక్టింగ్ లో ఉండడం జరుగుతుంది దాన్ని జస్ట్ కనెక్ట్ చేస్తే సరిపోతుంది ది బెస్ట్ DNS ని ఆటోమేటిక్ గా అది కనెక్ట్ చేయడం జరుగుతుంది దీనితో మన మొబైల్ యొక్క ఇంటర్నెట్ స్పీడ్ ఎంతగా ఇంక్రీజ్ అవ్వడం జరుగుతుంది అంటే మీరు ఊహించలేరు రేంజ్లో పెరగడం జరుగుతుంది ఒకసారి ట్రై చేసి చూడండి మతిపోతుంది.
గొప్ప గోప్యత :-
WARP తో 1.1.1.1 మీ ఫోన్‌ను వదిలివేసే ఎక్కువ ట్రాఫిక్‌ను గుప్తీకరించడం ద్వారా ఎవరైనా మిమ్మల్ని స్నూప్ చేయకుండా నిరోధిస్తుంది. గోప్యత ఒక హక్కు అని మేము నమ్ముతున్నాము. మేము మీ డేటాను విక్రయించము
ఉపయోగించడానికి సులభం :- మీ ఇంటర్నెట్ను మరింత సురక్షితంగా మరియు ప్రైవేట్‌గా చేయడానికి వన్-టచ్ సెటప్. ఈ రోజు దీన్ని ఇన్స్టాల్ చేయండి, మరింత ప్రైవేట్ ఇంటర్నెట్ను పొందండి, ఇది చాలా సులభం. WARP + get పొందడానికి ఏకైక మార్గం ఉత్తమ పనితీరును కనుగొనడానికి మేము ప్రతి సెకనులో ఇంటర్నెట్ ద్వారా వేలాది మార్గాలను పరీక్షిస్తాము. వేలాది వెబ్సైట్లను 30% వేగంగా (సగటున) చేయడానికి మేము ఉపయోగించే అదే సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి గత ఇంటర్నెట్ ట్రాఫిక్ జామ్‌లను దాటవేయండి.