Tech newsUncategorized

వచ్చేసింది మీరు ఎదురుచూస్తున్న త్రీడి మ్యూజిక్ ప్లేయర్ దీంట్లో సాంగ్స్ విన్నారంటే మళ్లీ మళ్లీ వినాలి అంటారు

Awaiting the 3D Music Player You Are Listening To

ఫ్రెండ్స్ మీరు నార్మల్గా మీ యొక్క మొబైల్ లో సాంగ్స్ వింటూ ఉంటారు కదా అయితే చూడండి ఈ పోస్ట్ మీకు త్రీడీలో మీ మొబైల్ తో సాంగ్స్ ని ఒక రేంజ్ లో ఈ విధంగా వినొచ్చు అనేది కంప్లీట్ గా చేస్తాము మీరు లాస్ట్ వరకు చదవండి మీకు కంప్లైంట్ ప్రాసెస్ అర్థమవుతుంది.

అయితే చూడండి ఇప్పుడు ఇప్పుడే లాంచ్ అయిన ఒక అద్భుతమైన అప్లికేషన్ ప్లే స్టోర్ లో రావడం జరిగింది దీని పేరు మ్యూజిక్ 3d కింద మీకు ఒక డౌన్లోడ్ బటన్ కనిపిస్తూ ఉంటుంది దాని ప్లాంట్ ఆఫ్ చేసి ముందుగా ఈ అప్లికేషన్ డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది చేసుకున్న తర్వాత సింపుల్గా అప్లికేషన్ ఓపెన్ చేయండి ఏదైనా పర్మిషన్ గ్రాంటెడ్ గా అలో చేయండి దాని తర్వాత అందులో మీకు నచ్చిన సాంగ్స్ ని ఆఫ్ లైన్ నుంచి ప్లే చేయొచ్చు కానీ మీయొక్క ఇంటర్నెట్ కనెక్షన్ ఆన్ లో ఉండాలి దాని తర్వాత అందులో మీకు త్రీడీ ఐకాన్ కనిపిస్తూ ఉంటుంది దాని పైన క్లిక్ చేసినట్లయితే మీ యొక్క మొబైల్ లో అంటే మీరు డైరెక్టుగా 3d సౌండ్ ని విన లేరన్న మాట అందుగురించి మీరు హెడ్ ఫోన్స్ కానీ కార్లో కానీ లేదనుకుంటే బ్లూటూత్తో ఏదైనా డివైస్ ని కనెక్ట్ చేయవలసి ఉంటుంది తర్వాత ఈ ఆప్షన్ని ఎనేబుల్ చేసి సాంగ్స్ ని వినండి ఒక రేంజ్ లో సౌండ్ రావడం ఏ కాకుండా త్రీడీలో మ్యూజిక్ ని ఎంజాయ్ చేయవచ్చు ఇది ఒక అద్భుతమైన ఆండ్రాయిడ్ ప్రతి ఒక్కరికి యూస్ అవుతుంది ట్రై చేసి చూడండి.

ట్రూ 3D సరౌండ్ 7.1 అసాధారణమైన సౌండ్ ఎఫెక్ట్స్ మరియు స్పష్టత కోసం మ్యూజిక్ ప్లేయర్

~అనువర్తనాన్ని ఇన్‌స్టాల్ చేయండి
~హెడ్‌ఫోన్‌ను కనెక్ట్ చేయండి (వైర్డు లేదా వైర్‌లెస్)
~నిజమైన 3D సరౌండ్ 7.1 ధ్వని అనుభూతి ……..

DOWNLOAD APP

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button