వచ్చేసింది Mobile నోటిఫికేషన్ super secret trick మికు నచ్చిన photo నోటిఫికేషన్ panel పెట్టి ప్రతి ఒక్కరిని ఫిదా చేయండి
Mobile Notification super secret trick Put your favorite photo notification panel and pay everyone
నార్మల్ గా మన యొక్క మొబైల్ నోటిఫికేషన్ లో ప్యానెల్ ని కష్టమే చేయాలి అనుకుంటే చాలా కష్టం కానీ మీకు ఒక సీక్రెట్ ఫీచర్ చూపిస్తాను దీని ద్వారా మీ యొక్క మొబైల్ ని మీరు ఏరేంజ్ లో మీకు నచ్చిన ఫొటోస్ ని పెట్టి హై లెవెల్ లో కస్టమైజ్ చేసుకోవచ్చు పైగా మీ యొక్క మొబైల్ ని ఎవరైనా చూశారంటే మాత్రం షాక్ అవ్వాల్సిందే ఆ రేంజ్లో ఉంటుంది ఈ చిన్న సీక్రెట్ ట్రిక్.
అయితే చూడండి దీనికోసం మీరు పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు కింద మీకు రెడ్ కలర్ లో ఒక డౌన్లోడ్ కనిపిస్తూ ఉంటుంది దాని పైన క్లిక్ చేసి ఒక చిన్న అప్లికేషన్ ఇన్స్టాల్ చేస్తే సరిపోతుంది దీని ద్వారా మీ మొబైల్ ని కావాలి అనుకుంటే ఆ రేంజ్లో మార్చుకోవచ్చు.
దీంట్లో ఉన్నటువంటి మెన్ ఫీచర్స్ ఏంటి అంటే మన మొబైల్ యొక్క నోటిఫికేషన్ ప్యానల్ ని మనం ఎలా కావాలి అనుకుంటే అలా కష్టమైనా చేయొచ్చు మీకు ఫోటో కావాలి అనుకుంటే ఫోటోలు పెట్టొచ్చు యొక్క బ్రైట్నెస్ ఆప్షన్ ని ఏ కలర్ లో మార్చుకోవాలి ఉంటే ఆ కలర్ లో మార్చుకోవచ్చు టగిల్ కలర్ ని ఏ కలర్ లో కావాలి అనుకుంటే ఆ కలర్ లో మార్చుకోవచ్చు ఇలా 1 2 ఫీచర్స్ కాదు మీరు ఏ లెవల్లో మీయొక్క నోటిఫికేషన్ ప్యానల్ ని కష్టమై చేసుకోవాలి అనుకుంటే ఆ లెవల్లో చేసుకోవచ్చు ఈ చిన్న ఆండ్రాయిడ్ అప్లికేషన్ ని వాడుకొని పైగా మీరు ఒక్క రూపాయి పే చేయకుండా హై రేంజ్ లో మీయొక్క మొబైల్ ని ఎడిట్ చేసుకోవడానికి ఇంత కంటే బెటర్ app ఏక్కడైతే దొరకడం జరగదు.
కీ లక్షణాలు
• స్టాక్ థీమ్స్: నౌగాట్ మరియు ఓరియో ఆధారిత థీమ్స్.
Color పూర్తి రంగు అనుకూలీకరణ: బేస్ లేఅవుట్ తీసుకోండి మరియు మీ అభిరుచికి అన్ని అంశాలను రంగు వేయండి.
Not శక్తివంతమైన నోటిఫికేషన్లు: దాన్ని పొందండి, చదవండి, తాత్కాలికంగా ఆపివేయండి లేదా తీసివేయండి.
Reply శీఘ్ర ప్రత్యుత్తరం: మీ సందేశాలను చూసిన వెంటనే వాటికి ప్రత్యుత్తరం ఇవ్వండి. అన్ని Android 5.0+ పరికరాల కోసం.
• ఆటో బండిల్: మీకు నోటిఫికేషన్లను స్పామ్ చేసే ఒక అనువర్తనంతో విసిగిపోయారా? ఇప్పుడు వారు అందరూ కలిసి, సులభంగా నియంత్రణ కోసం.