Andhra PradeshBusinessEducationNational & InternationalSocialSportsTech newsTelanganaTop News

విజయవాడ, సికింద్రాబాద్ రైల్వే డివిజన్లలో 1642 గ్రూప్ D Govt జాబ్స్ 2024-25

SCR Railway Group D Notification 2024

 

 

సౌత్ సెంట్రల్ రైల్వే నుండి 1642 గ్రూప్ D లెవెల్ 1 పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ చేశారు. గుంటూరు,  హైదరాబాద్,  గుంతకల్లు డివిజన్లలో ఉద్యోగాలు ఉన్నాయి. 10th, ITI అర్హత కలిగినవారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. 18 నుండి 33 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవాలి. దక్షిణ మధ్య రైల్వే జోన్ నుండి విడుదలయిన ఖాళీలు, అర్హతల వివరాలు చూసి తెలుసుకోగలరు. రిక్రూట్మెంట్ ఖాళీల వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.

 

 

SCR రైల్వే ఖాళీలు విడుదల ఎప్పుడు?

 

దక్షిణ మధ్య రైల్వేలో ఖాళీగా ఉన్న 1642 గ్రూప్ ఉద్యోగాల నోటిఫికేషన్ జనవరిలో విడుదల చేసి అప్లికేషన్స్ కోరడం జరుగుతుంది. ప్రస్తుతం రైల్వే శాఖ జోన్లవారీగా ఉన్న ఖాళీల వివరాల నోటీస్ విడుదల చేయడం జరిగింది.రాత పరీక్ష, ఫిసికల్ ఈవెంట్స్ నిర్వహించడం ద్వారా సెలక్షన్ చేసి జాబ్స్ ఇస్తారు.

పోస్టుల వివరాలు, వాటి అర్హతలు

సౌత్ సెంట్రల్ రైల్వే నుండి 1642 గ్రూప్ D లెవెల్ 1 పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ చేశారు.10th, ITI అర్హత కలిగినవారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.

 

ఎంత వయస్సు ఉండాలి

 

01.01.2025 నాటికీ అభ్యర్థులకు 18 నుండి 33 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి. SC, ST అభ్యర్థులకు 05 సంవత్సరాలు, OBC అభ్యర్థులకు మరో 03 సంవత్సరాల వయో పరిమితిలో సడలింపు ఉంటుంది.

ఎంపిక విధానం

 

రైల్వే గ్రూప్ D ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేశాక ఆన్లైన్ కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష, ఫిసికల్ ఈవెంట్స్, డాక్యుమెంట్స్ వెరిఫికేషన్, మేడకల్ ఎక్సమినేషన్ ద్వారా సెలక్షన్ చేసి ఉద్యోగాలు ఇస్తారు.

 

 

 

శాలరీ వివరాలు

 

గ్రూప్ d రైల్వే ఉద్యోగాలకు ఎంపిక అయిన అభ్యర్థులకు నెలకు ₹35,000/- శాలరీ చెల్లిస్తారు. ఇవి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అయినందున TA, DA, HRA, క్వార్టర్స్ కూడా ఇస్తారు.

పోస్టింగ్ ఇచ్చే ప్రదేశం

రైల్వే గ్రూప్ d ఉద్యోగాలకు సౌత్ సెంట్రల్ రైల్వే జోన్ కి దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు విజయవాడ, గుంటూరు, హైదరాబాద్, సికింద్రాబాద్, గుంతకల్లు వంటి ప్రదేశాల్లో ఉద్యోగాల పోస్టింగ్ ఇస్తారు.

 

కావాల్సిన సర్టిఫికెట్స్

 

రైల్వే ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేశాక ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలంటే ఈ క్రింది సర్టిఫికెట్స్ కలిగి ఉండాలి.

10th, ITI, NCVT, SCVT సర్టిఫికెట్స్

స్టడీ సర్టిఫికెట్స్, కుల ధ్రువీకరణ పత్రాలు

సౌత్ సెంట్రల్ రైల్వేలో విజయవాడ, గుంటూరు, గుంతకల్లు, హైదరాబాద్, సికింద్రాబాద్ లో ఖాళీగా ఉన్న పోస్టుల వివరాలు ఈ క్రింది ఖాళీల పిడిఎఫ్ ద్వారా డౌన్లోడ్ చేసుకొని తెలుసుకోగలరు.

 

రైల్వే SCR ఉద్యోగాలకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణా అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోగలరు.

 

 

Notification PDF

 

 

 

 

Related Articles

Back to top button