హైదరాబాద్-అండమాన్ టూర్.. || అదిరిపోయే ప్యాకేజ్ !
అండమాన్ అండ్ నికోబార్ దీవులకు వెళ్లాలని ఉందా?అయితే మీకు శుభవార్తా ఇండియన్ రైల్వేస్ కు చెందిన అనుబంధ సంస్థ ఐ ఆర్ సి టి సి టూరిజం తాజాగా హైదరాబాద్ నుంచి అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ కు కొత్తగా ప్యాకేజిని ప్రకటించింది హైదరాబాద్ అండమాన్ నికోబార్ టూర్ ప్యాకేజీ వ్యక్తికి రూపాయలు 30,433 నుంచి ప్రారంభమవుతుందిటూర్ 6 రోజులు ఉంటుంది రోజు అండ్ నార్త్ వంటి ప్రాంతాలను చూడొచ్చు హైదరాబాద్ నుంచి సెప్టెంబర్ 6న ప్రారంభం అవుతుంది ఇండిగో ఫ్లైట్ లో మళ్ళీ తిరిగి వెనక్కి రావచ్చు టికెట్స్ డీలక్స్ హోటల్స్ బ్రేక్ ఫాస్ట్ డిన్నర్ ఇన్సూరెన్స్ వంటి అన్ని కవర్ అవుతాయి అయితే ఫ్లైట్లో మిల్స్ కావాలంటే మాత్రం మన జేబులో డబ్బులు కావాలి అలాగే రూమ్ సర్వీసులు కూడా మన డబ్బు ఖర్చు చేయాల్సి ఉంటుంది కాగా మరోవైపు ఐ ఆర్ సి టి సి హైదరాబాద్ నుంచి గోవా టూర్ ప్యాకేజీ కూడా అందిస్తుంది ఒక వ్యక్తి టూర్ ప్యాకేజీ రూపాయలు 12,625 నుంచి ప్రారంభమవుతుంది సెప్టెంబర్ ఉదయం ఎత్తున 8:30 ఐదు గంటలకు హైదరాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి టూర్ ప్రారంభం అవుతుంది ఇండిగో విమానంలో గోవాకు కూడా వెళ్లొచ్చు మళ్ళీ తిరిగి అదే ఫ్లైట్లో ని ఇంటికి రావచ్చు నుంచి హైదరాబాద్కు తిరుగు ప్రయాణం పదవ తేదీ నాడు ఉంటుంది.