Andhra PradeshEducationNational & InternationalSocialTech newsTelanganaTop NewsTravel

Postal Department Jobs -2022 Latest news

తెలుగు రాష్ట్రాల నిరుద్యోగుల‌కు గుడ్ న్యూస్‌.. పోస్ట‌ల్ డిపార్ట్‌మెంట్‌లో ప‌లు విభాగాల్లో 2,942 పోస్ట‌ల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల అయ్యింది.

 

 

 

తెలుగు రాష్ట్రాల నిరుద్యోగుల‌కు గుడ్ న్యూస్‌.. పోస్ట‌ల్ డిపార్ట్‌మెంట్‌లో ప‌లు విభాగాల్లో 2,942 పోస్ట‌ల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల అయ్యింది. ప‌దోత‌ర‌గ‌తి విద్యార్హ‌త‌తోనే ఈ ఉద్యోగాల‌ను భ‌ర్తీ చేయ‌నున్న‌ట్టు నోటిఫికేష‌న్‌లో పేర్కొన్నారు.

 

 

తెలుగు రాష్ట్రాల నిరుద్యోగుల‌కు గుడ్ న్యూస్‌.. పోస్ట‌ల్ డిపార్ట్‌మెంట్‌లో ప‌లు విభాగాల్లో 2,942 పోస్ట‌ల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల అయ్యింది. ప‌దోత‌ర‌గ‌తి విద్యార్హ‌త‌తోనే ఈ ఉద్యోగాల‌ను భ‌ర్తీ చేయ‌నున్న‌ట్టు నోటిఫికేష‌న్‌లో పేర్కొన్నారు. ద‌ర‌ఖాస్తు చేసుకొనే అభ్య‌ర్థుల వ‌య‌సు 18 ఏళ్ల నుంచి 40 ఏళ్ల మ‌ధ్య ఉండాలి. ఎటుంటి ప‌రీక్ష లేకుండా కేవ‌లం ప‌దోత‌ర‌గ‌తి మార్కుల మెరిట్‌, సిస్ట‌మ్ జ‌న‌రేటెడ‌ట్ లిస్ట్ ఆధారంగా అభ్య‌ర్థుల‌ను ఎంపిక చేస్తారు. ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ పూర్తిగా ఆన్‌లైన్ ప‌ద్ధ‌తిలో ఉంటుంది. కేవ‌లం రూ.100 మాత్ర‌మే ప‌రీక్ష ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. పూర్తి వివ‌రాల కోసం అధికారిక వెబ్‌సైట్ https://indiapostgdsonline.gov.in/ ను సంద‌ర్శించాల్సి ఉంటుంది. ద‌ర‌ఖాస్తుకు జూన్ 5, 2022 వ‌ర‌కు అవ‌కాశం ఉంది.

 

పోస్టుల వివ‌రాలు..

 

పోస్టు పేరువేతనంవిద్యార్హత
బీపీఎంరూ. 12,000ప‌దోత‌ర‌గ‌తి మార్కుల మెరిట్‌
ఏబీపీఎం/డాక్ సేవ‌క్‌రూ.10,000ప‌దోత‌ర‌గ‌తి మార్కుల మెరిట్‌

 

ఖాళీల వివరాలు..

తెలంగాణ  – 1,226,  ఆంధ్రప్రదేశ్  – 1,716

ఎంపిక విధానం..

ఎటుంటి ప‌రీక్ష లేకుండా కేవ‌లం ప‌దోత‌ర‌గ‌తి మార్కుల మెరిట్‌, సిస్ట‌మ్ జ‌న‌రేటెడ‌ట్ లిస్ట్ ఆధారంగా అభ్య‌ర్థుల‌ను ఎంపిక చేస్తారు.

 

ద‌ర‌ఖాస్తు విధానం..

Step 1 – ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ పూర్తిగా ఆన్‌లైన్‌లోనే ఉంటుంది.

Step 2 – ముందుగా అధికారికి వెబ్‌సైట్ https://indiapostgdsonline.gov.in/ లోకి వెళ్లాలి.

Step 3 – మీరు ఏ రాష్ట్రానికి ద‌ర‌ఖాస్తు చేస్తున్నారో ఆ రాష్ట్రానికి సంబంధించిన పోస్టులు, అర్హ‌త‌లు స‌రి చూసుకోవాలి.

Step 4 – అనంత‌రం Stage 1.Registration పూర్తి చేయాలి. ఇందులో మొబైల్ నంబ‌ర్‌, ఈమెయిల్ వంటి స‌మాచారం అందించి రిజిస్ట్రేష‌న్ చేసుకోవాలి.

Step 5 – అనంత‌రం Stage 2.Fee Payment పూర్తి చేయాలి. త‌రువాత Stage 3.Apply Online లింక్‌లోకి వెళ్లాలి.

Step 6 – అప్లికేష‌న్ ఫాంలో ఎటువంటి త‌ప్పులు లేకుండా వివ‌రాలు న‌మోదు చేసుకోవాలి.. అనంత‌రం స‌బ్‌మిట్ చేయాలి.

Step 7 – ద‌ర‌ఖాస్తుకు జూన్ 5, 2022 వ‌ర‌కు అవ‌కాశం ఉంది.

 

Postal Notification PDF

 

 

 

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button