Andhra PradeshEducationNational & InternationalTelanganaTop NewsUncategorized
1st May 2020 Today Top Notifications || TS and AP Govt Jobs Updates 2020
TS and AP Govt Jobs Updates 2020
1st May 2020 Today Top Notifications || TS and AP Govt Jobs Updates 2020
నిరుద్యోగ అభ్యర్థులకు భారీ శుభవార్త
తెలంగాణలోని ముఖ్యంగా టీచింగ్ మరియు నాన్ టీచింగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది అయితే ఇందులో టీచర్ ఉద్యోగాలతో పాటు ముఖ్యంగా మనకి ఆజాద్ ఉర్దూ విశ్వవిద్యాలయం లో కూడా టీచింగ్ నాన్-టీచింగ్ ఉద్యోగాలు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంది దీనితో పాటు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన పూర్తి సమాచారం కూడా అందుబాటులో ఉంటుంది కాబట్టి ఆసక్తి గల అభ్యర్థులు అందరికీ కూడా అప్లికేషన్ పెట్టుకోండి రెండు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ అభివృద్దికి కూడా అప్లికేషన్ పెట్టుకోవచ్చు దీనికి సంబంధించిన పూర్తి సమాచారం కింది లింకు ద్వారా స్వీకరించగలరు.
IMPORTANT LINKS
1. TELANGANA GOVERNMENT JOBS
2. MAULANA AZAD UNIVERSITY
3.NFL RECRUITMENT