Tech newsUncategorized

మనం ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న DSLR photo editing trick వచ్చేసింది జస్ట్ ఫోటో తీస్తే చాలు చిటికెలో రిజల్ట్ వచ్చేస్తుంది

The long-awaited DSLR photo editing trick that just took a photo will eventually result

సాధారణంగా మీరు ఎన్నో రకాల యాప్ ని యూత్ చేస్తూ ఉంటారు ఫొటోస్ తీయడానికి కానీ అన్నీ ఆ పిల్లలు మనకు అనుకూలమైన ఫోటో ని బ్లర్ చేసే రేంజ్ లో ఆప్షన్స్ అవైలబుల్ లో ఉండవు అయితే చూడండి దీనికోసం మీరు ఒక చిన్న టెక్నిక్ ని చేసినట్లయితే డీఎస్ఎల్ఆర్ కంటే అందంగా మీయొక్క ఫోటో ని మీరు క్రియేట్ చేసుకోవచ్చు.

దీనికోసం మీరు పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు కింద మీకు ఒక రెడ్ కలర్ లో డౌన్లోడ్ కనిపిస్తూ ఉంటుంది దాన్ని క్లిక్ చేసి ముందుగా ఈ ఆటో ఫోటో బ్లర్ అనే యాప్ని ఇన్స్టాల్ చేయవలసి ఉంటుంది సింపుల్ గా చేయండి ఆటోమేటిక్గా కెమెరా ఓపెన్ కావడం జరుగుతుంది ఇది ఆబ్జెక్ట్ నీ ఫోటో తీయాలి అనుకుంటున్నారు తీస్తే చాలు ఆ ఫోటో బ్యాక్ గ్రౌండ్ ఆటోమేటిక్గా బ్లాక్ అవ్వడం జరుగుతుంది దానితో పాటుగా మీ దగ్గర దిగిన ఫోటో ఉన్నా సరే దాన్ని జస్ట్ చేస్తే సరిపోతుంది మీకు ఏ రేంజ్ లో కావాలి అనుకుంటే ఆ రేంజ్ లో ఫోటో ని బ్లర్ చేయడం జరుగుతుంది ఇది ఒక అద్భుతమైన ఆండ్రాయిడ్ సీక్రెట్ ఈ ప్రతి ఒక్కరికి యూజ్ఫుల్ ట్రై చేసి చూడండి.

అనుకూల ఫోటోగ్రాఫర్‌గా ఉండండి!

తాజా న్యూరల్ నెట్‌వర్క్ టెక్నాలజీల ద్వారా ఆధారితమైన మా సరికొత్త అనువర్తనంతో అద్భుతంగా కనిపించే పోర్ట్రెయిట్‌లను సృష్టించండి! ఏదైనా స్మార్ట్‌ఫోన్‌లో డిఎస్‌ఎల్‌ఆర్‌లో చిత్రీకరించినట్లయితే వాటి నేపథ్యాన్ని అస్పష్టం చేయండి!

DOWNLOAD APP

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button