2nd August 2020 | Forest department | SEBI recruitment | Police recruitment | NBE recruitment
Forest department | SEBI recruitment | Police recruitment |
2nd August 2020 | Forest department | SEBI recruitment | Police recruitment | NBE recruitment
POLICE DEPARTMENT
పోలీస్ శాఖలో ఉద్యోగాల భర్తీకి 5046 సంబంధించి భారీ నోటిఫికేషన్ విడుదల చేశారు పూర్తి వివరాలకు ఈ క్రింది లింక్ ద్వారా చూడగలరు
SEBI RECRUITMENT
సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియాలో ఆఫీసర్స్ గ్రేడ్ అసిస్టెంట్ మేనేజర్ వంటి వివిధ రకాల ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది దీనికి సంబంధించి పూర్తి వివరాలను క్రింది లింక్ ద్వారా చూడగలరు.
NBE RECRUITMENT
నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ లో జూనియర్ అసిస్టెంట్ సీనియర్ జూనియర్ అకౌంటెంట్ స్టెనోగ్రాఫర్ వంటి వివిధ రకాల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది.
FOREST DEPARTMENT
కేంద్ర అటవీ శాఖ లో సుమారుగా 2000 ఉద్యోగాలతో భారీ నోటిఫికేషన్ విడుదల చేశారు కనీస విద్యార్హత కేవలం ఎనిమిదో తరగతి పాస్ అయితే సరిపోతుంది పూర్తి వివరాలకు ఈ క్రింది లింక్ ద్వారా చూడగలరు.