3,846 SARVA SHIKSHA ABHIYAN RECRUITMENT || SSA TEACHERS VACANCY – 2020
SSA TEACHERS VACANCY - 2020
3,846 SARVA SHIKSHA ABHIYAN RECRUITMENT || SSA TEACHERS VACANCY – 2020
సర్వ శిక్ష అభియాన్ రిక్రూట్మెంట్ – 2020
నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త సర్వ శిక్ష అభియాన్ లో 3,820 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది ఈ ఉద్యోగాలు ఆలిండియా లెవల్లో ముఖ్యంగా పంజాబ్ రాష్ట్రంతో పాటు రెండు తెలుగు రాష్ట్రాలు అనగా తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ అభ్యర్థులు కూడా అర్హులు అవుతారు దీనికి సంబంధించి డిగ్రీ చదివి నటువంటి అభ్యర్థులందరూ అప్లికేషన్ పెట్టుకోవచ్చునోటిఫికేషన్ పిడిఎఫ్ పూర్తి వివరాలు ఖాళీల పూర్తి సమాచారం అప్లికేషన్ చేసే విధానం నెలసరి వేతనం ఎంత చెల్లిస్తారు ముఖ్యంగా టీచర్ ఉద్యోగాలు కాబట్టి ఎవరైతే నిరుద్యోగ అభ్యర్థులు ఉన్నారు వారికి సువర్ణవకాశం నేను నోటిఫికేషన్ పిడిఎఫ్ తో పాటు అప్లికేషన్ చేసే విధానం వివరాలు జాబ్ లోకేషన్ పూర్తి సారాంశాన్ని క్లుప్తంగా మీకోసం వివరించడం జరిగింది మీరు ఈ క్రింది లింక్ ద్వారా పూర్తి సమాచారాన్ని స్వీకరించగలరు.
IMPORTANT LINKS
SARVA SHIKSHA ABHIYAN