5th June 2020 Today Top 7 Notifications || High court/Loksabha/teachers/oil India/Bel/NALCO Notifications
5th June 2020 Today Top 7 Notifications || High court/Loksabha/teachers/oil India/Bel/NALCO Notifications
కేంద్ర ప్రభుత్వం నుండి భారీ నోటిఫికేషన్స్ విడుదల నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త ఈరోజు 5th జూన్ 2020 నా కేంద్ర ప్రభుత్వం నుండి భారీ టాప్ 7 నోటిఫికేషన్స్ విడుదలయ్యాయి ఇందులో ముఖ్యంగా ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ ఉద్యోగాలు తెలంగాణ హైకోర్టు ఉద్యోగాలు హెల్త్ డిపార్ట్మెంట్ ఉద్యోగాలు నేషనల్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్ ఉద్యోగాలు భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ ఉద్యోగాలు టీచర్స్ ఉద్యోగాలు మరియు లోక్సభ తదితర ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్లు విడుదలయ్యాయి.
ఇందులో ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులకు చక్కటి అవకాశం ఉంటుంది ముఖ్యంగా తెలంగాణ హైకోర్టు సంబంధించిన ఉద్యోగాలు కూడా ఉన్నాయి అదేవిధంగా భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ సంబంధిత ఉద్యోగాలు కూడా ఉన్నాయి కాబట్టి ఆసక్తిగల అభ్యర్థులు అందరూ ధరఖాస్తు చేసుకోగలరు.
టాప్ 7 నోటిఫికేషన్స్ యొక్క పూర్తి పిడిఎఫ్ వివరాలు పోస్టుల వారీగా ఖాళీల సంఖ్య అప్లికేషన్ చేసే విధానం విద్య అర్హతలు తదితర అంశాలను పూర్తిగా ఇందులో మీ కోసం వివరించడం జరిగింది ఆసక్తిగల అభ్యర్థులు అందరూ మీరు ఈ క్రింది లింక్ ద్వారా పూర్తి సమాచారాన్ని చూడగలరు.
1. OIL INDIA RECRUITMENT
2. HEALTH DEPARTMENT JOBS
3. PARLIAMENT OF INDIA
4. NATIONAL ALUMINIUM COMPANY
5. TELANGANA HIGH COURT
Again last date extended notes PDF
6. BHARAT ELECTRONICS LIMITED
7. EDUCATION DEPARTMENT