Tech newsTop News

Instagram Trending What god has put Swami Full Photo Effects video Reels Editing Telugu | Instagram

Instagram Trending What god has put Swami Full Photo Effects video Reels Editing Telugu | Instagram

 

 

హలో ఫ్రెండ్స్ మనం ఇంస్టాగ్రామ్ లో రకరకాల వీడియోస్ ని చూస్తూ ఉంటాం కానీ మంచి మంచి ట్రెండింగ్ రీల్స్ ని క్రియేట్ చేయాలంటే మాత్రం చాలా కష్టపడుతూ ఉంటాం అలా కాకుండా మీకు ఒక అద్భుతమైన వీడియో ఎడిటింగ్ పరిచయం చేస్తాను ఒక్కసారి మీరే గనుక ఈ రీల్స్ ని చూశారంటే మాత్రం ఫిదా అయిపోతారు.

పైగా ఒక్కసారి మీరు గనుక మీ యొక్క వాట్సాప్ స్టేటస్ లో కావచ్చు లేదా ఇంస్టాగ్రామ్ రీల్ లో కావచ్చు ఈ వీడియోని పోస్ట్ చేశారంటే మాత్రం చూసిన ప్రతి ఒక్కరు ఫిదా అవ్వాల్సిందే ఫాలోవర్స్ పెరగాల్సిందే ఆ రేంజ్ లో ఉంటుంది కొంచెం లాస్ట్ వరకు చదవండి మొత్తం ప్రాసెస్ అర్థం కావడం జరుగుతుంది.

ముందుగా మీరు కైండ్ మాస్టర్ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోండి ప్లే స్టోర్ నుండి చేసుకున్న తర్వాత కింద రెడ్ కలర్ లో మీకు ఒక డౌన్లోడింగ్ బటన్ కనిపిస్తూ ఉంటుంది దాని పైన క్లిక్ చేసి ఈ ట్రెండింగ్ రీల్ యొక్క టైమ్ ప్లేట్ ని డౌన్లోడ్ చేసుకోండి.

 

తరువాత జస్ట్ కైండ్ మాస్టర్ లోకి వెళ్లి ఈ రీల్ ని ఎడిట్ చేసుకుంటే సరిపోతుంది తర్వాత చూసుకోవచ్చు నెక్స్ట్ లెవెల్ లో ఎడిటింగ్ అవ్వడం జరుగుతుంది ఎవరైనా సరే మీ యొక్క వీడియోని చూశారంటే మాత్రం నోట్లో నుంచి మాటలు రావు ఆ రేంజ్ లో ఎడిట్ అవ్వడం జరుగుతుంది ఒక్కసారి ట్రై చేసి చూడండి నిజంగా అదుర్స్ అనేస్తారు.

 

 

Jio Sim Order Link

 

 

 

Black Shadow PIC

 

 

Overlay Video

 

 

💠👍 Green screen PNG Link👇🏻

💠👍 Black Shadow PNG Link👇🏻

💠👍 Music player video Link👇🏻

💠👍 Particle Video Link👇🏻

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button