90,000 + కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు || HEALTH/CISF/RAILWAY/POLICE/ANGANBADI/SEBI/SSC RECRUITMENTS
90,000 + కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు
90,000 + కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు || HEALTH/CISF/RAILWAY/POLICE/ANGANBADI/SEBI/SSC RECRUITMENTS
కేంద్రం నుండి భారీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
కేంద్ర ప్రభుత్వం భారీగా టాప్ 7నోటిఫికేషన్లు జారీ చేయడం జరిగింది ఇందులో కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగాలు సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఉద్యోగాలు ఇండియన్ రైల్వే ఉద్యోగాలు ఇండియన్ పోలీస్ డిపార్ట్మెంట్ ఉద్యోగాలు అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్ ఉద్యోగాలు సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా నోటిఫికేషన్స్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఉద్యోగులు తదితర ఉద్యోగులకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని మీకు క్లియర్ గా ప్రతి నోటిఫికేషన్ల వారీగా పిడిఎఫ్ వివరాలు అప్లికేషన్ చేసే విధానం వివరాలుపోస్టుల వారీగా ఖాళీల వివరాలు అప్లికేషన్ అర్హత తదితర అంశాలన్నీ పూర్తిగా వివరించడం జరిగింది ఆసక్తి గల అభ్యర్థులు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కాబట్టి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ అభ్యర్థులు కూడా అర్హులు అవుతారు మీరు ఈ క్రింది లింక్ ద్వారా నోటిఫికేషన్ సంబంధించిన పిడిఎఫ్ అప్లికేషన్ విధానం తదితర అంశాలన్నీ క్లియర్ గా చూడవచ్చు.
IMPORTANT LINKS
1. వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగాలు
2.CISF ఉద్యోగాలు
3. ఇండియన్ రైల్వే ఉద్యోగాలు
4. ఇండియన్ పోలీస్ ఉద్యోగాలు
5. అంగన్వాడీ టీచర్ ఉద్యోగాలు
UPDATE SOON…
6. SEBI లో ఉద్యోగాలు
7. స్టాఫ్ సెలక్షన్ కమిషన్