9TH JUNE 2020 TODAY TOP GOVT JOBS || MINISTRY OF DEFENCE RECRUITMENT
MINISTRY OF DEFENCE RECRUITMENT
9TH JUNE 2020 TODAY TOP GOVT JOBS || MINISTRY OF DEFENCE RECRUITMENT
నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త కేంద్ర ప్రభుత్వం నుండి ముఖ్యంగా ఇందులో కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్నాయి కాబట్టి అయితే ముఖ్యంగా మొదటిది హోంగార్డ్ డిపార్ట్మెంట్ ఉద్యోగాలు బ్యాంకింగ్ సర్వీస్ ఇండియా కార్పొరేషన్ ఉద్యోగులు పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ జాబ్స్ పోలీస్ డిపార్ట్మెంట్ నోటిఫికేషన్ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ జాబ్స్ పోస్ట్ ఆఫీస్ డిపార్ట్మెంట్ జాబ్స్ అన్ని రకాల నోటిఫికేషన్లు సంబంధించి పూర్తి పిడిఎఫ్ తో సహా అప్లికేషన్ చేసే విధానం నోటిఫికేషన్ ల వారీగా ఖాళీల వివరాలు పూర్తి సమాచారాన్ని ఇందులో వివరించడం జరిగింది.
ఆసక్తిగల అభ్యర్థులు తమ తమ విద్య అర్హతను బట్టి క్రింది లింక్ ద్వారా నోటిఫికేషన్ పిడిఎఫ్ వివరాలు ఉద్యోగాలు ఖాళీల వివరాలు ఉద్యోగాన్ని బట్టి మీ విద్యార్థులు బట్టి ఏ పోస్టుకు ఎలిజిబుల్ అవుతారు ఎలా అప్లికేషన్ పెట్టుకోవాలి అప్లికేషన్ చేసే తేదీలు నోటిఫికేషన్ విడుదలైన తేదీలు తదితర అంశాలను పొందుపరిచారు అదే విధంగా ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ అభ్యర్థులకు కూడా చక్కటి అవకాశం ఉంది కాబట్టి ఆసక్తిగల అభ్యర్థులు మీరు ఈ క్రింది లింక్ ద్వారా పూర్తి సమాచారాన్ని స్వీకరించగలరు.
IMPORTANT LINKS
1. MINISTRY OF DEFENCE
2. DIRECTORATE OF PLANT PROTECTION