Tech newsUncategorized

Trending name art video editing | name art maker| tiktok name art video | name art video editing trick

ట్రెండింగ్ పేరు ఆర్ట్ వీడియో ఎడిటింగ్ | పేరు ఆర్ట్ మేకర్ | టిక్టోక్ పేరు ఆర్ట్ వీడియో | పేరు ఆర్ట్ వీడియో ఎడిటింగ్ ట్రిక్

హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకు టిక్ టాక్ లో ట్రెండ్ అవుతున్న నేమ్ ఆర్ట్ వీడియో ని చాలా ఈజీ స్టెప్స్ లో ఏ విధంగా క్రియేట్ చేయాలో కంప్లీట్ గా ఈ వీడియోలో చెప్పడం జరిగింది ఏ మాత్రం చేయకుండా లాస్ట్ వరకు చూడండి మీరు కూడా ఇలాంటి లేటెస్ట్ టిక్ టాక్ ట్రెండింగ్ వాట్సాప్ స్టేటస్ ట్రెండింగ్ వీడియోస్ చాలా ఈజీగా క్రియేట్ చేసుకోవచ్చు యొక్క మొబైల్ తో పైగా ఎవరైనా చూస్తే ఫిదా అవ్వాల్సిందే ఇలాంటి నేమ్ ఆర్ట్ ట్రెండింగ్ వీడియోస్ ని చూసి.

పైగా మీరు ఇలాంటి వీడియోస్ ని ఎక్కడా కూడా చూసి ఉండరు ఇంతవరకు ఆ రేంజ్ లో మన యొక్క మొబైల్ తో మనం ఇలాంటి ట్రైనింగ్ వీడియోస్ ని చాలా ఈజీగా మన పేరుతో మనం క్రియేట్ చేసుకోవచ్చు.

అయితే చూడండి దీనికోసం మీరు పెద్దగా కష్టపడాల్సిన అవసరం ఏమీ ఉండదు కింద మీకు డౌన్లోడ్లు బటన్స్ కనిపిస్తూ ఉంటుంది దాని పైన క్లిక్ చేయండి ముందుగా బ్యాగ్రౌండ్ ఎఫెక్ట్ వీడియో అదేవిధంగా కలర్ ఫిల్టర్ వీడియో అదేవిధంగా కైండ్ మాస్టర్ ఆప్ ని డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది దాని తర్వాత ఏ విధంగా ఎడిట్ చేయాలి చూపిస్తాను చూడండి.

ముందుగా మీరు మీ యొక్క కైండ్ మాస్టర్ అప్లికేషన్ ని ఓపెన్ చేయండి అందులో ఒక కొత్త ప్రాజెక్టు ని తీసుకుని 16:9 ratio సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది దాని తర్వాత మీరు ముందుగా డౌన్లోడ్ చేసుకున్న బ్యాగ్రౌండ్ వీడియోని లేయర్ పైన క్లిక్ చేసి మీ లేయర్ లో ఆడ్ చేసుకోండి దాని తర్వాత మీకు సంబంధించిన నా పేరు ని ఫస్ట్ లెటర్ రాసి మీకు నచ్చిన ఫాంట్ తీసుకుని ఆ కత్తి దగ్గర పెట్టండి దాని తర్వాత మీ పేరులోని మొత్తం లెటర్స్ ని రాసి కత్తికి సమానంగా పెట్టండి అందులో మీరు ఒక అందమైన ఎఫెక్ట్ ని యాడ్ చేయాలి కాబట్టి ఇంకొక లింకు ద్వారా మీరు డౌన్లోడ్ చేసుకున్న ఎఫెక్ట్ ని ఇక్కడ తీసుకోండి మీ యొక్క పేరు పైన అక్కడ కరెక్టుగా అడ్జస్ట్ చేసుకుని పక్కనే మీకు బ్లిండింగ్ ఆప్షన్ కనిపిస్తూ ఉంటుంది దాని పైన క్లిక్ చేసి మల్టీ ప్లే ఆప్షన్ పైన క్లిక్ చేయండి దాని తర్వాత మీకు నచ్చిన మ్యూజిక్ ని మీ గ్యాలరీ నుంచి మ్యూజిక్ ఆప్షన్ పైన క్లిక్ చేసి ఆడ్ చేసుకోండి తర్వాత output చూడండి ఒక రేంజ్ లో రావడం జరుగుతుంది ఒక్కసారి మీ యొక్క వీడియో ని ఎవరైనా చూశారా అనుకోండి అసలు ఇలా ఎలా పాజిబుల్ అవుతుంది క్రియేట్ చేయడానికి అని ప్రతి ఒక్కరు షాక్ అవ్వాల్సిందే.

Name video background download

 

Background video download

KineMaster app

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button