మీ Mobile Data Connection లో దాగి ఉన్న New Hidden Secret Trick ఒక్కసారి చూశారంటే లైఫ్ టైం వాడేస్తారు
Once you see the New Hidden Secret Trick hidden in your Mobile Data Connection you will use Lifetime
జనరల్ గా మనం డైలీ మన యొక్క మొబైల్ లో మొబైల్ డేటా ని వాడుతూ ఉంటాం కానీ మనము ఎన్ని నిమిషాలకు ఎన్ని MBలూ వాడుతున్నాము అనేది తెలుసుకోవాలనుకుంటే మనకు చాలా కష్టం అవుతుంది అలా కాకుండా ఇప్పుడు మీ యొక్క హోం స్క్రీన్ పైన ఒక విడ్జెట్ ని ఆడ్ చేసి చాలా ఈజీగా ప్రతి గంట గంట కి మనం ఎంత పర్సంటేజ్ చేస్తున్నాము అనేది ఒక మొబైల్ స్క్రీన్ పై నుంచి చూసుకోవచ్చు.
అయితే చూడండి దీనికోసం మీరు పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు కింద మీకు డౌన్లోడ్ కనిపిస్తూ ఉంటుంది దాని పైన క్లిక్ చేసి ముందుగా డేటా కౌంటర్ ఇచ్చిన చేయవలసి ఉంటుంది అప్లికేషన్ ఓపెన్ చేయండి ఏదైనా పర్మిషన్స్ అడిగితే మాత్రం అలో చేయండి తరువాతమీయొక్క మొబైల్ హోం స్క్రీన్ పైన క్లిక్ చేసి పెట్టుకోండి ఒక పది సెకండ్ల పాటు కింద మీకు విడ్మెట్ ఆప్షన్ ఓపెన్ అవ్వడం జరుగుతుంది అందులో డేటా కౌంటర్ అనే ఆప్షన్ ఉంటుంది దాన్ని మీయొక్క స్క్రీన్ పైన డ్రా చేసి వదిలేయండి తర్వాత మీ యొక్క మొబైల్ లో మీరు ప్రతి గంట గంటకి ఎంత చేస్తున్నారు అనేది మీ యొక్క మొబైల్ హోం స్క్రీన్ పైన జరుగుతుంది అది వైఫై కావచ్చు ఇంటర్నెట్ కావచ్చు ఈ విధంగా మనము మన యొక్క స్క్రీన్ పైన ఈజీగా చూసుకోవడానికి ఇది సూపర్ గా పని చేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరికి యూస్ అవుతుంది ఒక్కసారి వాడి చూడండి.
డేటా కౌంటర్ విడ్జెట్ మీ మొబైల్ ఎంత నెట్వర్క్ ట్రాఫిక్‌ను ఉపయోగిస్తుందో ట్రాక్ చేస్తుంది. ఏదైనా అనువర్తనాలు మీ డేటాను దొంగిలించాయో లేదో తెలుసుకోండి.
మీ మొబైల్ డేటా వినియోగాన్ని పర్యవేక్షించడానికి మీ హోమ్ స్క్రీన్‌లో ఉంచగల వివేకం మరియు సరళమైన విడ్జెట్.
మీరు వినియోగదారు ఇంటర్ఫేస్ను అనుకూలీకరించవచ్చు మరియు విడ్జెట్లను ఒక్కొక్కటిగా కాన్ఫిగర్ చేయవచ్చు – స్క్రీన్షాట్లను పరిశీలించండి.
ముఖ్య లక్షణాలు:
– హోమ్ స్క్రీన్ విడ్జెట్
– అనువర్తన డేటా వినియోగం (Android 6+)
– పరికర డేటా వినియోగం
– రోమింగ్ వాడకం
– చారిత్రక డేటా వినియోగం
– అనుకూల ప్రారంభ తేదీలు మరియు పొడవులతో అనువైన డేటా ప్రణాళికలు మరియు బిల్లింగ్ చక్రాలు: నెలవారీ, వార, రోజువారీ, మాన్యువల్ రీసెట్ మొదలైనవి.
– ఇంటర్నెట్ స్పీడ్ స్క్రీన్ మరియు శీఘ్ర సెట్టింగ్‌ల టైల్.