Andhra PradeshBusinessEducationNational & InternationalSocialSportsTech newsTelanganaTop News

Anganwadi Jobs

మహిళాలకు గుడ్‌న్యూస్‌ అంగన్‌వాడీలో భారీగా ఉద్యోగాలు 10వ తరగతి పాస్‌ ఐతే చాలు..

 

 

ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్‌మెంట్ సర్వీసెస్ (ICDS) శాఖ డిపార్ట్‌మెంట్ కింది పోస్టుల భర్తీకి అర్హులైన మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

 

 

ఖాళీల వివరాలు

 

మెయిన్ ఆంగన్వాడీ వర్కర్: 06 ఖాళీలు

 

మినీ ఆంగన్వాడీ వర్కర్: 02 ఖాళీలు

 

ఆంగన్వాడీ ఆయా: 60 ఖాళీలు

 

ఆంగన్వాడీ వర్కర్స్ రిక్రూట్మెంట్ 2024 – అర్హతా ప్రమాణాలు

 

విద్యార్హత: 10వ తరగతి

 

వివాహిత స్థితి: వివాహితులు

 

వయోపరిమితి: 21-35 సంవత్సరాలు (01/07/2024 నాటికి)

 

వసతి అవసరం: అభ్యర్థులు స్థానికంగా నంద్యాల జిల్లాకు చెందిన వారు కావాలి

 

దరఖాస్తు విధానం: ఆసక్తి గల అభ్యర్థులు తమ పూర్తి దరఖాస్తులను సంబంధిత CDPO ఆఫీసుకు సమర్పించాలి.

 

దరఖాస్తు చివరి తేదీ: 21 అక్టోబర్ 2024

 

ధరఖాస్తుకు సంబంధించిన పూర్తి వివరాలు, ఇతర సమాచారం అధికారిక వెబ్‌సైట్ లేదా సంబంధిత CDPO ఆఫీసు నుండి పొందవచ్చు.

 

 

 

Related Articles

Back to top button