Aadhar card me mobile number Online kaise jode | Link mobile number with Aadhar Online | New Portal
Aadhar card me mobile number Online kaise jode | Link mobile number with Aadhar Online | New Portal
మనం ఆధార్ కార్డు మొబైల్ నెంబర్ ని అప్డేట్ చేయించాలంటే కంపల్సరిగా ఆధార్ సెంటర్ కి వెళ్లాల్సి ఉంటుంది అలా కాకుండా ఇప్పటినుండి మనం ఇంట్లో నుంచి మనకు కావాల్సిన ఆధార్ నంబర్ ని కొత్తది యాడ్ చేసుకోవచ్చు లేదు అనుకుంటే వేరే నెంబర్ ని మాడిఫై చేసుకోవచ్చు.
అయితే చూడండి దీని కోసం మీరు పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు కిందామి గ్రేడ్ కలర్ లో ఒక అఫీషియల్ వెబ్సైట్ లింక్ ఇవ్వడం జరిగింది పోస్టల్ ది దాని పైన క్లిక్ చేసి ముందుగా ఈ అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్లాల్సి ఉంటుంది అక్కడ మీకు సర్వీసెస్ ఆప్షన్ ఉంటుంది దాని పైన క్లిక్ చేయగానే మీకు ఐపిపిబి ఆప్షన్ తుంది దాని పైన క్లిక్ చేసిన మరుక్షణమే చిన్నగా ఫామ్ ఓపెన్ అవ్వడం జరుగుతుంది అందులో మీకు సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వగానే కింద సబ్మిట్ ఆప్షన్ ఉంటుంది దాని పైన నొక్కిన మరుక్షణమే వారంలోపు పోస్ట్మాన్ మీ ఇంటి దగ్గరికి రావడం జరుగుతుంది అక్కడి నుండి మీ దగ్గర కావాల్సిన ఇన్ఫర్మేషన్ తీసుకొని మీ యొక్క మొబైల్ నెంబర్ ని అప్డేట్ చేయడం జరుగుతుంది. ఇది పోస్టల్ సర్వీస్ అందించే కొత్త అప్డేట్ ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది ఉపయోగించుకుంటే ఉపయోగించుకోండి.