Abba .. Super Trick When Customize Your Notification Panel At Your Next Level Like This
అబ్బా.. Super Trick ఎప్పుడు మీ Notification Panel నీ నెక్స్ట్ లెవల్ లో Customise చేయండి ఇలా
చాలామంది నోటిఫికేషన్ ప్యానల్ ని కంట్రోల్ చేయడానికి ఇష్టపడుతుంటారు నోటిఫికేషన్ స్టైలీష్ గా కనిపించడానికి అదేవిధంగా వాటి యొక్క షార్ట్ కట్ ని యూస్ చేయడానికి చాలామంది ఇష్టపడుతుంటారు దీని కోసం ఒక అద్భుతమైన సీక్రెట్ ట్రిక్ అని పరిచయం చేసాను నోటిఫికేషన్ ప్యానల్ ని నెక్స్ట్ లెవెల్ లో కస్టమైజేషన్ చేసుకోవచ్చు.
అయితే చూడండి దీనికోసం మీరు పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు కింద రెడ్ కలర్ లో మీకు డౌన్లోడింగ్ కనిపిస్తూ ఉంటుంది దాని పైన క్లిక్ చేసి ఈ చిన్న windows 11 కంట్రోల్ సెంటర్ టైప్ కొత్త నోటిఫికేషన్ ప్యానల్ ని డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది చేసుకున్న తర్వాత సింపుల్గా అప్లికేషన్ ఓపెన్ చేయండి ఏదైనా పర్మిషన్ అడిగితే వాటిని ఆలో చేయండి తర్వాత చూసుకోవచ్చు మీ యొక్క నోటిఫికేషన్ ప్యానల్ ఏ రేంజ్ లో customize కావడం జరుగుతుందంటే చూసే వాళ్ళు అందరూ షాక్ అవ్వాల్సిందే.
కంట్రోల్ సెంటర్ విన్ 11 శైలి మీ మొబైల్ కంట్రోల్ సెంటర్కి కొత్త రూపాన్ని అందించడానికి రూపొందించబడింది.
లక్షణాలు
– WiFi నియంత్రణ
– సౌండ్ సెట్టింగ్లు
– స్థానం
– వాల్పేపర్లు
– మంట
– మొబైల్ డేటా
– ఎయిర్ ప్లేన్ మోడ్
– బ్లూటూత్
– భ్రమణం
– హాట్ స్పాట్
– ఆటో ప్రకాశం