ALL INDIA GOVERNMENT JOBS || PUBLIC SERVICE COMMISSION RECRUITMENT 2020
ALL INDIA GOVERNMENT JOBS
ALL INDIA GOVERNMENT JOBS || PUBLIC SERVICE COMMISSION RECRUITMENT 2020
నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త
నిరుద్యోగులకు ముఖ్యంగా తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ ల వివరాలను ఖాళీ పోస్టుల సమాచారాలను వివరించడం జరుగుతుంది అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశపెట్టి వివిధ రకాల పథకాలు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు మహిళా శిశు సంక్షేమ కార్యకలాపాలు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు తెలంగాణ ప్రాథమిక పాఠశాల ప్రవేశాలు తెలంగాణ గురుకుల కళాశాల ప్రాథమిక స్థాయి నుండి ఉన్నత స్థాయి వరకు ప్రవేశాలు విద్య అర్హతలు వివిధ రకాల పరీక్షల తేదీలను పూర్తిగా వివరించడం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లోని వివిధ రకాల ప్రవేశ పరీక్షల తేదీలు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించే సంక్షేమ కార్యకలాపాలు ప్రభుత్వ ఉద్యోగాలు వివిధ రకాల ఉద్యోగ ప్రకటనలు వాటన్నింటి గురించి క్లుప్తంగా వివరించడం జరుగుతుంది కేంద్ర ప్రభుత్వంలోని వివిధ రకాల ప్రవేశ పరీక్షలు ముఖ్యంగా 5 వ తరగతి నుండి మొదలుకొని పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ వరకు ఉన్నత చదువులు జాతీయ అంతర్జాతీయ అంశాలు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి వివిధ రకాల నోటిఫికేషన్లు ఉద్యోగాల వారీగా ఖాళీల వివరాలు పూర్తి సంక్షిప్త సమాచారం ఇవ్వడం జరుగుతుంది.
IMPORTANT LINKS
1. Delhi Police Recruitment
2. Development Authority
3. Public Service Commission
4. Indian Council For Cultural Relations
5. Public Service commission