ALL INDIA GOVT JOBS – 2020 || CENTRAL AND STATE GOVERNMENT JOB UPDATES IN TELUGU – 2020
CENTRAL AND STATE GOVERNMENT JOB UPDATES IN TELUGU - 2020
ALL INDIA GOVT JOBS – 2020 || CENTRAL AND STATE GOVERNMENT JOB UPDATES IN TELUGU – 2020
నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త
కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంలోని వివిధ రకాల ప్రవేశ పరీక్షలు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు అనగా రైల్వే ఉద్యోగాలు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఉద్యోగాలు పోస్టల్ శాఖ ఉద్యోగాలు దేశంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన అన్ని రాష్ట్రాలకు సంబంధించి వివిధ రకాల శాఖల వారీగా విడుదల రకరకాల నోటిఫికేషన్లు పోస్టుల వారీగా విద్య అర్హత అప్లికేషన్ చేసే విధానం పోస్టుల వారీగా సిలబస్ పరీక్షలు నిర్వహించి తేదీలు అప్లికేషన్ విధానం తదితర అంశాలన్నీ పూర్తిగా ప్రాథమిక స్థాయి నుండి ఉన్నత స్థాయి వరకు విద్య ఉద్యోగ ఆరోగ్య అంశాల గురించి క్లుప్తంగా వివరించడం జరిగింది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
ఆంధ్రప్రదేశ్ లోని వివిధ రకాల పోటీ పరీక్షల వివరాలు ప్రభుత్వం నిర్వహించే వివిధ రకాల అభివృద్ధి కార్యక్రమాలు ముఖ్యంగా విద్య వైద్య విద్యుత్ ఆరోగ్య శాస్త్ర సాంకేతిక అంశాలతో పాటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి విడుదల వివిధ ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్ ముఖ్యంగా ప్రాథమిక స్థాయి నుండి మొదలుకొని ఉన్నత విద్య స్థాయి వరకు వివిధ పరీక్షల తేదీలు సిలబస్ ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీల వివరాలు అప్లికేషన్ చేసే విధానం నోటిఫికేషన్లు శాఖల వారీగా ఖాళీల వివరాలు క్లుప్తంగా వివరించడం జరుగుతుంది.
తెలంగాణ ప్రభుత్వం
తెలంగాణలోని వివిధ రకాల విద్య ఉద్యోగ ఆరోగ్య శాస్త్ర సాంకేతిక సామాజిక అంశాలతోపాటు ప్రాథమిక స్థాయి నుండి ఉన్నత స్థాయి వరకు జాతీయ అంతర్జాతీయ అంశాలతో పాటు తెలంగాణ ప్రభుత్వం నిర్వహించే వివిధ రకాల అభివృద్ధి కార్యక్రమాలు ముఖ్యంగా ప్రాథమిక స్థాయి నుండి అనగా 5వ తరగతి నుండి మొదలుకొని ఉన్నత స్థాయి వరకు వివిధ రకాల శాఖల వారీగా విడుదల వివిధ రకాల ప్రవేశ పరీక్షల నోటిఫికేషన్ తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసి ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల కాబోయే నోటిఫికేషన్ పోస్ట్ లను బట్టి విద్య అర్హతలు విద్యార్థులు చదువుకునే సిలబస్ ఉన్నత స్థాయి విద్య ప్రాథమిక స్థాయి విద్య సాంకేతిక విద్య టెలికమ్యూనికేషన్స్ వంటి అంశాలన్నింటినీ క్లుప్తంగా వివరించడం జరిగింది వాటన్నింటిని మీరు ఈ కింది లింకు ద్వారా చూడగలరు.
IMPORTANT LINKS
1. CENTRAL INDUSTRIAL SECURITY FORCE-3000+
2. POLICE DEPARTMENT-5000+
3. HOME GUARD DEPARTMENT-2500
4. POLICE DEPARTMENT
5. INDIAN COUNCIL OF MEDICAL RESEARCH-150
6. PUBLIC SERVICE COMMISSION
7. CANTONMENT BOARD
8. SECURITIES AND EXCHANGE BOARD OF INDIA
9. HIGH COURT RECRUITMENT-1760
10. SUBORDINATE SERVICE SELECTION COMMISSION-746
11. POLICE RECRUITMENT
12. INDIAN RAILWAY RECRUITMENT – 617
13. ELECTRICITY DEPARTMENT – 2900
14. INDIAN POSTAL DEPARTMENT – 3951
15. DEVELOPMENT AUTHORITY OF INDIA – 629
16. FOOD DEPARTMENT
17. STAFF SELECTION COMMISSION – 1137