Andhra Pradesh District Wise Anganvadi Job Vaicancy Updates 2021 || Telangana Circle District Wise Anganvadi Job Vaicancy Details 2021
ఆంధ్రప్రదేశ్ జిల్లా వైజ్ అంగన్వాడీ జాబ్ వైకెన్సీ అప్డేట్స్ 2021 || తెలంగాణ సర్కిల్ జిల్లా వైజ్ అంగన్వాడీ జాబ్ వైకెన్సీ వివరాలు 2021
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన చిత్తూరు జిల్లా పరిధిలోని మహిళా, శిశు సంక్షేమ శాఖ లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.
ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు
జాబ్ & ఖాళీలు: 1) అంగన్వాడీ కార్యకర్త: 110
2) మినీ అంగన్వాడీ కార్యకర్త: 65
3) అంగన్వాడీ సహాయకురాలు: 309
మొత్తం ఖాళీలు : 484
అర్హత : పదో తరగతి ఉత్తీర్ణతతో పాటు స్థానికంగా నివసిస్తూ ఉండాలి.
మరిన్ని పూర్తి అర్హత వివరాలకు క్రింద ఉన్న నోటిఫికేషన్ ని క్లిక్ చేసి చూడండి.
వయస్సు : 01.07.2021 నాటికి 21 నుంచి 35 ఏళ్లు ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయసులో సడలింపు ఉంటుంది.
వేతనం : నెలకు రూ. 7,000 – 20,000 /-
ఎంపిక విధానం: షార్ట్ లిస్టింగ్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ / ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
దరఖాస్తు విధానం: ఆఫ్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు : జనరల్ కు రూ. 0/- చెల్లించాలి, పీడబ్ల్యూడీ, ఎస్సీ, ఎస్టీలకు రూ. 0/- చెల్లించాలి.
దరఖాస్తులకు ప్రారంభతేది: ఆగష్టు 27, 2021
దరఖాస్తులకు చివరితేది: సెప్టెంబర్ 09, 2021
చిరునామా: దరఖాస్తులను సంబంధిత ICDS ప్రాజెక్ట్ కార్యాలయంలో సమర్పించాలి.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన కడప జిల్లా పరిధిలోని మహిళా, శిశు సంక్షేమ శాఖ లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.
ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు
జాబ్ & ఖాళీలు: 1) అంగన్వాడీ కార్యకర్త: 50
2) అంగన్వాడీ ఆయా: 225
3) మినీ అంగన్వాడీ కార్యకర్త: 13
మొత్తం ఖాళీలు : 288
అర్హత : పదో తరగతి ఉత్తీర్ణతతో పాటు స్థానిక వివాహిత మహిళ అయి ఉండాలి.
వయస్సు : 01.07.2021 నాటికి 21 నుంచి 35 ఏళ్లు ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయసులో సడలింపు ఉంటుంది.
వేతనం : నెలకు రూ. 12,000 – 50,000 /-
ఎంపిక విధానం: షార్ట్ లిస్టింగ్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ / ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
దరఖాస్తు విధానం: ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు : జనరల్ కు రూ. 0/- చెల్లించాలి, పీడబ్ల్యూడీ, ఎస్సీ, ఎస్టీలకు రూ. 0/- చెల్లించాలి.
దరఖాస్తులకు ప్రారంభతేది: ఆగష్టు 19, 2021
దరఖాస్తులకు చివరితేది: ఆగష్టు 31, 2021
చిరునామా: స్త్రీ, శిశు అభివృద్ధి శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ కార్యాలయం, కడప, ఆంధ్రప్రదేశ్.