April 2020 Last Week || Top 20 Notifications || All India Government Job Updates 2020
All India Government Job Updates 2020
April 2020 Last Week || Top 20 Notifications || All India Government Job Updates 2020
కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు భారీ నోటిఫికేషన్స్
నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు సంబంధించి సుమారుగా 24 నోటిఫికేషన్ రిలీజ్ అయ్యాయి మొత్తానికి ఇందులో ముఖ్యంగా బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ స్కూల్ ఎడ్యుకేషన్ బోర్డు సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా పబ్లిక్ సర్వీస్ కమిషన్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీ రాజ్ శాఖ రాష్ట్ర యూనివర్సిటీ హైకోర్టు నియామకాలు మహిళా శిశు సంక్షేమ శాఖ ఉద్యోగాలు ఆహారధాన్యాల ఉత్పత్తి సంస్థ ఉద్యోగాలు భారత తపాలా ఉద్యోగులు సర్వ శిక్ష అభియాన్ ఉద్యోగాలు పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేసిన నోటిఫికేషన్.
ముఖ్యంగా తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాల ప్రవేశపరీక్షల తో పాటు వివిధ రకాల ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన నోటిఫికేషన్లు భారీ సంఖ్యలో విడుదలయ్యాయి దీనికి సంబంధించిన ప్రతి శాఖలో భారీగా ఉద్యోగాల పూర్తి వివరాలు పోస్టులను ఆయా పోస్టులకు తగిన విద్య అప్లికేషన్ చేసే విధానం పోస్ట్ లను బట్టి తేదీల వివరాలు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి సమగ్ర సమాచారాన్ని ముఖ్యంగా ఏప్రిల్ చివరి వారంలో ప్రారంభమై మే చివరి వారం వరకు ఆన్లైన్ దరఖాస్తుకు అర్హత గల ఉద్యోగాలు చాలా ఉన్నాయి ఆసక్తిగల నిరుద్యోగులు మహిళలు పురుషులు అందరూ కూడా అప్లికేషన్ పెట్టుకోవచ్చు.
మీరు మీ విద్య అర్హతను బట్టి తగిన పూర్తి స్థాయి సమాచారాన్ని ఈ క్రింది లింక్ ద్వారా స్వీకరించగలరు అంతేకాకుండా తెలంగాణ రాష్ట్రంలోని వివిధ రకాల అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ పథకాలు రేషన్ బియ్యం పంపిణీ బ్యాంకుల వివరాలు తదితర అంశాలను క్లుప్తంగా వివరించడం జరిగింది ఆంధ్ర ప్రదేశ్ నిరుద్యోగ అభ్యర్థులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసే ప్రతి నోటిఫికేషన్ల వివరాలు ముఖ్యంగా ప్రభుత్వ శాఖలకు సంబంధించిన వివరాలు ప్రభుత్వ ఉద్యోగాలు ప్రభుత్వ సంక్షేమ పథకాలు తదితర అంశాలను క్లుప్తంగా సమాచారం అందించడం జరిగింది మీరు ఈ క్రింది లింక్ ద్వారా పూర్తి ఈ విషయాన్ని స్వీకరించగలరు.
IMPORTANT LINKS
1. BORDER SECURITY FOR
2. CALL MEDICATION BORED
3. SECURITY FINANCE IN BORED OFF INDIA
4. CALL BLICK SERVICE COMMISSION
5. DOBSON EXCEPT COMMISSION
6. RURAL DEVELOPMENT AND PANCHAYAT RAJ
7. STATE UNIVERSITY
8. HIGH COURT RECRUITMENT
9. WOMEN AND CHILD DEVELOPMENT
10. FOOD SAFETY AND STANDARDS AUTHORITY OF INDIA
11. INDIAN POSTAL DEPARTMENT
12. SARVA SHIKSHA ABHIYAN
13. SSA RECRUITMENT
14. PUBLIC SERVICE COMMISSION
15. PUBLIC SERVICE COMMISSION
16. AGENCY FOR PROMOTION OF INFORMATION TECHNOLOGY
17. STAFF SELECTION COMMISSION
18. INSTITUTE OF MEDICAL EDUCATION
19. RASHTRIYA SANSKRIT VIDYAPEETH
20. CEMENT CORPORATION OF INDIA
21. DELLHI DEVELOPMENT AUTHORITY
22. WATER SUPPLY BOARD
23. BUREAU OF PHARMA PUBLIC SECTOR
24. INDIAN COUNCIL FOR CULTURAL RELATIONS