Andhra PradeshEducationNational & InternationalSocialSportsTech newsTelanganaTop News

APSSS KGBV 2023

ఆంధ్రప్రదేశ్‌లో 1358 టీచర్‌ పోస్టులు.. నోటిఫికేషన్‌ విడుదల.. అప్లికేషన్‌ ప్రాసెస్‌ ప్రారంభమైంది

 

 

 

 

Kasturba Gandhi Balika Vidyalaya (KGBV) : విజయవాడలోని ఆంధ్రప్రదేశ్ సమగ్ర శిక్షా సొసైటీ (పాఠశాల విద్యాశాఖ) ఈ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా 1358 పోస్టులను భర్తీ చేయనుంది.

 

 

 

ప్రధానాంశాలు:

  • ఏపీకేజీబీవీ రిక్రూట్‌మెంట్‌ 2023
  • 1358 పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల
  • మే 29 నుంచి దరఖాస్తులు ప్రారంభం
  • జూన్‌ 4వ తేదీ దరఖాస్తులకు చివరితేది

 

 

 

 

 

మొత్తం పోస్టులు: 1,358

  • ప్రిన్సిపాల్: 92
  • పోస్టు గ్రాడ్యుయేట్‌ టీచర్‌(పీజీటీ): 846
  • సీఆర్‌టీ: 374
  • ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ టీచర్‌(పీఈటీ): 46

 

 

విద్యార్హతలు:

  • ప్రిన్సిపాల్‌: కనీసం 50శాతం మార్కులతో బీఈడీ, పీజీ డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి.
  • పోస్టు గ్రాడ్యుయేట్‌ టీచర్‌(పీజీటీ): బీఈడీ, బీఈ/ బీటెక్‌/ బీఎస్సీ/ ఎంబీబీఎస్‌/ పీజీ డిప్లొమా/ ఎంఏ/ ఎంకామ్‌/ ఎంఎస్సీ/ ఎంబీఏ ఉత్తీర్ణత ఉండాలి.
  • సీఆర్‌టీ: బీఈడీ, బ్యాచిలర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి.
  • పీఈటీ: అండర్‌ గ్రాడ్యుయేషన్ ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌/ బీపీఈడీ/ ఎంపీఈడీ, గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణత ఉండాలి.

 

  • వయోపరిమితి: జనరల్‌ అభ్యర్థులకు 18-42 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ/ ఎస్టీ/ బీసీలకు అయిదేళ్లు, మాజీ సైనిక ఉద్యోగులకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల సడలింపు ఉంటుంది.
  • ఎంపిక విధానం: అకడమిక్‌ మెరిట్‌ ఆధారంగా ఎంపిక ఉంటుంది. మొత్తం 100 మార్కులకు సెలక్షన్‌ ప్రక్రియ ఉంటుంది. అందులో ఎస్‌ఎస్‌సీ, ఇంటర్‌, డిగ్రీ, పీజీ, బీఈడీ, సర్వీస్‌ వెయిటీజీ, స్కిల్‌టెస్ట్‌లో ప్రతిభ ఆధారంగా మార్కులు కేటాయించి ఎంపిక చేస్తారు.
  • దరఖాస్తు ఫీజు: రూ.100.
  • దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
  • దరఖాస్తులు ప్రారంభతేది: మే 29, 2023
  • దరఖాస్తులకు చివరితేది: జూన్‌ 4, 2023
  • పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌:http://apkgbv.apcfss.in/

నోటిఫికేషన్‌

ap-s-29.05.2023

 

 

 

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button