BECIL VACANCIES RECRUITMENT 2020-21 || LATEST UPDATE NEWS TODAY
BECIL VACANCIES RECRUITMENT 2020-21
BECIL VACANCIES RECRUITMENT 2020-21 || LATEST UPDATE NEWS TODAY
నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త బ్రాడ్ కాస్టింగ్ ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ లో ముఖ్యంగా ఈ ఎన్ టి ఎస్ లిఫ్ట్ మెన్ డ్రైవర్ డేటాఎంట్రీ ఆపరేటర్స్ జూనియర్ ల్యాబ్ టెక్నాలజీ ల్యాబ్ అసిస్టెంట్ అకౌంటెంట్ సూపర్వైజర్ రేడియోగ్రాఫ్ ఫర్ ఎగ్జిక్యూటివ్ మేనేజర్ తదితర ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు.
నెలసరి వేతనం 15000 400 నుండి 45 వేల వరకు చెల్లించడం జరుగుతుంది పదవ తరగతి 12 వ తరగతి బీటెక్ అభ్యర్థులందరూ అరువులు వయస్సు 18 నుండి 45 సంవత్సరాలు నిండి ఉండాలి ఇందులో 500 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
అదేవిధంగా అభ్యర్థులకు మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది కూడా ఉంటాయి ఆఫ్లైన్ అప్లికేషన్ పెట్టుకోవాలి లోకేషన్ ఆలిండియా దీనికి చివరితేదీ 15 july 2020 నమోదు చేయడం జరిగింది ఆసక్తిగల అభ్యర్థులను మీరు ఈ క్రింది లింక్ ద్వారా నోటిఫికేషన్ అప్లికేషన్ లింక్ తదితర అంశాలన్నీ పూర్తిగా చూడగలరు.
IMPORTANT LINKS